ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఈ రోజు ఉన్న కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భద్రతను పెంచారు.. ముప్పు కారణంగా నిన్న జరగవలసిన ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దు చేసినట్టు సమాచారం.
మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో టెర్రర్ సస్పిషన్ కింద నలుగురు ఉగ్రవాదులని పోలీసులు అరెస్ట్ చేయగా కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు సమాచారం.