రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలు అన్నింటిలోనూ విజయం సాధించబోతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ మద్దతు ఎన్నికల్లో ఫలించాయని తెలిపారు.
జూన్ 4 తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని నాగబాబు వ్యాఖ్యానించారు.