• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రోడ్ల మరమ్మతులు చేపట్టే వరకు  పోరాటం ఆగదు ; జనసేన

admin by admin
October 2, 2021
in politics
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు బాగు చేసేవరకూ పోరాటం ఆగదని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు పరిశీలించడానికి  జిల్లా పార్టీ నాయకులు  పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తచెరువు లో అద్వానపు రహదారి పరిశీలనకు అధినాయకుడు వస్తున్న సందర్భంలో.. రాత్రికి రాత్రి  అధికార పార్టీ నాయకులు రోడ్ల మరమ్మతుల కు పూనుకున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా  అభివృద్ధి ఆగిపోయిందని.. రోడ్ల మరమ్మతులు పూర్తి చేసే వరకు జనసేన పోరాటం ఆగదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్భాటపు ప్రకటనలు తప్ప  నేటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట లేదన్నారు. నేడు జరిగే పవన్ కళ్యాణ్  పర్యటనలో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అభిమానులు తరలిరావాలని, శ్రమదానం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పవన్ షెడ్యూల్ :  పవన్ కళ్యాణ్ పర్యటన గురించి రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త భవాని రవి  కుమార్ వివరించారు. విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం  రెండు గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కొత్తచెరువు బయలుదేరి వెళ్తారు.నెహ్రూ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. కార్యకర్తలతో రహదారులపై శ్రమదానం చేపడతారు. అనంతరం ఐదు గంటలకు విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్తారని  పేర్కొన్నారు. మరోవైపు జనసేన అధినేత స్వాగతం పలకడానికి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  వరుణ్, ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు  పత్తి చంద్రశేఖర్, అబ్దుల్, జిల్లా కార్యదర్శి బొగ్గరం  శీన, తిరుపతేంద్ర, విష్ణు వీర మహిళ కావేరి, పాల్గొన్నారు.

Previous Post

వాలంటీర్ల వ్యవస్థపై మంత్రులు సమీక్షా

Next Post

ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌర‌వం!

Next Post
ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌర‌వం!

ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌర‌వం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్
movies

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

by admin
February 18, 2026
0

...

Read more
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In