• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌర‌వం!

admin by admin
October 2, 2021
in politics
0 0
0
ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌర‌వం!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటోక్వీన్ ఆఫ్ టాలెంట్ పేర్కొన్న మ్యాగ‌జైన్

ఓ రచయిత్రిగా, వ్య‌వ‌స్థాప‌కురాలిగా, ప్రోగ్రామర్‌గా కృషి
యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక
వైసీపీ నాయ‌కురాలు, నగరి ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాలిక ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ప్ర‌చురితమైంది. క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫోటోను ఇందులో వేశారు. ఓ రచయిత్రిగా, వ్య‌వ‌స్థాప‌కురాలిగా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం ప‌ని చేస్తోన్న విద్యార్థినిగా ఆమె కృషిని ప్ర‌శంసిస్తూ ఈ ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ ఆమెను యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక చేసింది. త‌న‌కు ఈ  అవార్డు రావ‌డం ప‌ట్ల అన్షు స్పందించింది. తన కల నెలవేరిందని తెలిపింది. అక్టోబ‌రు మ్యాగ‌జైన్‌లో ఆమెకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను చ‌దువుకోవ‌చ్చ‌ని పేర్కొంది. రోజాకు కుమార్తె అన్షుతో పాటు కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్న విష‌యం తెలిసిందే.

Previous Post

రోడ్ల మరమ్మతులు చేపట్టే వరకు  పోరాటం ఆగదు ; జనసేన

Next Post

పవన్ తపన అంతా చంద్రబాబు కోసమే ; మంత్రి వేణుగోపాల్ కృష్ణ

Next Post

పవన్ తపన అంతా చంద్రబాబు కోసమే ; మంత్రి వేణుగోపాల్ కృష్ణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది
movies

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

by admin
October 2, 2026
0

...

Read more
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In