మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు…
కేరళ కి చెందిన పూజ మోహన్ మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 టైటిల్ గెలుచుకున్నది.
తెలంగాణా కి చెందిన అంకిత ఠాకూర్ రాయ్ మిసెస్ ఇండియా గ్లోబల్ సౌత్ టైటిల్ గెలుసుకుంది….
మిసెస్ అవని అవస్తీ మరియు మెరిన్ జాన్ మణప్పురం మిసేస్ ఇండియా గ్లోబల్ 2023 పోటీలో రన్నరప్ గా నిలిచారు.
మంగళవారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, యూనిక్యూ టైమ్స్ మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శ్రీమతలు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో కేరళ కి చెందిన పూజ మోహన్ మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 మరియు తెలంగాణా కి చెందిన అంకిత ఠాకూర్ రాయ్ మిసెస్ ఇండియా గ్లోబల్ సౌత్ టైటిల్ గెలుసుకుంది.
Pooja Mohan Wins Manappuram Finance Ltd & Unique Times Mrs India Global 2023 Title
Pooja Mohan has been crowned as the winner of the Manappuram Finance & Unique Times Mrs India Global 2023, while Avni Awasthee and Merin John were crowned as the first runner-up and second runner-up, respectively at the colourful event held at Le Meridien, Kochi on April 11th.
The title winner was crowned by Sajan Varghese, Chairman and MD, SAJ Group of Companies. C K Kumaravel, CEO & Co-founder of Naturals salon and spa, crowned the first runner-up, while A Chandrasekar, MD of Anita Texcot Pvt Ltd, Tiruppur, crowned the second runner-up. Dr Ajit Ravi Pegasus, the Chairman of Pegasus Global Pvt Ltd was present during the ceremony.