• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నియోజకవర్గ అభివృద్ధికి రాజిపడే ప్రసక్తే లేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

admin by admin
July 19, 2024
in politics
0 0
0
నియోజకవర్గ అభివృద్ధికి రాజిపడే ప్రసక్తే లేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నో ఏళ్ళ నుండి తిష్ట వేసి ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తే లేదని గుంటూరు పశ్చిమ నియోకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం నాడు డివిజన్ల పర్యటనల్లో భాగంగా 20వ డివిజన్ లోని కొబ్బరి తోట, నంబూరు సుభాని కాలనీ,బాబు రాజేంద్ర ప్రసాద్ కాలనీ, సంపత్ నగర్ లో జోరువానలో సైతం డివిజన్ పర్యటన కొనసాగించారు. ఈ సందర్భముగా డివిజన్ లో సమస్యలను పరిశీలించి, అధికారుల నుండి వివరాలు అడిగితెలుసుకున్నారు. నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాలలో కనీసమౌళిక సదుపాయాలకు కూడా నోచుకోకుండా ఉన్నాయని అవి 20వ  డివిజన్ లోని ప్రాంతాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే పీకలవాగు ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని, నంబూరు సుభాని కాలనీలో చిత్తడి రోడ్లు,  మురుగు నీరుతో ప్రజారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకొనివచ్చారు.  అదేమాదిరిగా జనావాసాల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి, వర్షపు నీరు నిలిచి ఉండటాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే పిచ్చి మొక్కలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.పీకల వాగులోని వ్యర్ధాలను తొలగించి,రోడ్డు మీద వేయటం వలన తీవ్ర దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పీకల వాగు కట్ట (నంబూరు సుభాని కాలనీ) లో రోడ్లు మరియు మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలనీ కోరారు. కొబ్బరితోటలో నిర్మాణంలో ఉన్న మంచి నీటి రిజర్వ్ ట్యాంక్ వివరాలను అడిగి తెలుసుకొని, త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావాలని అధికారులను కోరారు. కొబ్బరితోట ప్రాంతంలో కూడా గంజాయి యధేచ్చగా అమ్ముతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనివచ్చారు. గంజాయి విషయంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహారిస్తున్నారని, పోలీస్ పెట్రోలింగ్ పెంచి గంజాయిని అరికట్టాలని పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్లారు.

Previous Post

వాయుగుండంగా మారిన అల్పపీడనం

Next Post

భార్య గ్రాడ్యుయేషన్ వేడుక‌కు హాజ‌రైన పవన్ కళ్యాణ్

Next Post
భార్య గ్రాడ్యుయేషన్ వేడుక‌కు హాజ‌రైన పవన్ కళ్యాణ్

భార్య గ్రాడ్యుయేషన్ వేడుక‌కు హాజ‌రైన పవన్ కళ్యాణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by admin
July 24, 2026
0

...

Read more
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In