• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

బిగ్‌బాస్‌ స్టార్‌ మానస్‌ నాగులపల్లి ప్రారంభించిన ‘ఓ.జి.ఎఫ్‌’

admin by admin
August 8, 2024
in movies
0 0
0
బిగ్‌బాస్‌ స్టార్‌ మానస్‌ నాగులపల్లి ప్రారంభించిన ‘ఓ.జి.ఎఫ్‌’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఘుమఘుమలాడే ఫుడ్‌ ఉండాలి కానీ దాన్ని ఆరగించటానికి మనం ఎంత దూరమైనా వెళతాం. మాదాపుర్‌ నుండి కైతలాపుర్‌ వెళ్లే దారిలో ఓన్లీ గుడ్‌ ఫుడ్‌ పేరుతో ఓ రెస్టారెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ను లంచ్‌ బాక్స్‌ ఫర్‌ కార్పోరేట్‌ క్యాటరింగ్స్‌ను గురువారం ఉదయం ప్రారంభించారు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో ఉన్న తారక్‌. హోటల్‌ ఓపెనింగ్‌కి బిగ్‌బాస్‌ స్టార్‌ మానస్‌ నాగులపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్‌ కట్‌ చేసి ఓ.జి.ఎఫ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస్‌ మాట్లాడుతూ– ‘ నేను ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించటానికి ముఖ్యకారణం తారక్‌ గారు. నేను ఏం తిన్నా కూడా చాలా హైజిన్‌గా ఉండాలి. తారక్‌ ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. మంచి ఫుడ్‌ను సర్వ్‌ చేయాలి కానీ ఎవరైనా ఎంత దూరమైనా వచ్చి తింటారు. ఓ.జి.ఎఫ్‌ సక్సెస్‌ అవ్వాలని అనేక బ్రాంచిలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. రెస్టారెంట్‌ ఓనర్‌ తారక్‌ మాట్లాడుతూ– ‘కూడు, నీడ, గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. అందులో మొదటగా వచ్చేది ఫుడ్‌. నాకు వ్యక్తిగంతగా మంచి ఫుడ్‌ తినటం, వండి పెట్టడం రెండు ఇష్టమే. అందుకే రియల్‌ ఎస్టేట్‌లో చాలా బిజిగా ఉన్నాకూడా మంచి మనవాళ్లు మంచి ఫుడ్‌ తినాలి అనే ఉద్ధేశ్యంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాను. ఓ.జి.ఎఫ్‌ను చక్కని బ్రాండ్‌గా తయారు చేసి త్వరలోనే అనేక బ్రాంచిలను నెలకొల్పుతాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీశ్‌ నాగరాజ్‌ తదితరులు పొల్గొన్నారు.

Previous Post

ప్రేమికులంతా కనెక్ట్ అయ్యే సినిమా “పాగల్ వర్సెస్ కాదల్” – యంగ్ హీరో విజయ్ శంకర్

Next Post

ఏపి – కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష ; పవన్ కళ్యాణ్

Next Post
ఏపి – కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష ; పవన్ కళ్యాణ్

ఏపి – కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష ; పవన్ కళ్యాణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In