• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా “ఓ మై లవ్” మూవీ డైరెక్టర్ నారి శ్రీనివాసులు (స్మైల్ శ్రీను) నామినేషన్ దాఖలు

admin by admin
April 21, 2023
in movies
0 0
0
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా “ఓ మై లవ్” మూవీ డైరెక్టర్ నారి శ్రీనివాసులు (స్మైల్ శ్రీను) నామినేషన్ దాఖలు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా
“ఓ మై లవ్” మూవీ డైరెక్టర్ నారి శ్రీనివాసులు (స్మైల్ శ్రీను) నామినేషన్ దాఖలు

“బళ్ళారి దర్బార్”తుఫాన్” ఓ మై లవ్ చిత్రాలతో కన్నడలో దర్శకుడిగా మంచి చిత్రాలు అందించి ఒక బిగ్ ప్రాజెక్ట్ తో తెలుగులో ఓ చిత్రాన్ని చేయబోతున్న
యుంగ్ డైరెక్టర్ నారి శ్రీనివాసులు (స్మైల్ శ్రీను)
కర్ణాటక బళ్లారి విజయనగర్ జిల్లా కూడ్లీగి నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నారి శ్రీనివాస్ అలియాస్ స్మైల్ శీను బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్బంగా పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు బీజేపీ ఎమ్మెల్యే ఎన్ వై గోపాల కృష్ణ నియోజకవర్గం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పాపాలు లేదన్నారు తమ నియోజకవర్గం బాగుంటుంది అని మంచి ఎమ్మెల్యే అని నియోజకవర్గం ప్రజలు ఎన్ను కుంటే గ్రామాలు గ్రామాలలోనే తుంగలో తొక్కి అభివృద్ధి కార్యక్రమాలకు ఆమడ దూరంలో పెట్టరన్నారు. ఉండి నియోజకవర్గం ప్రజలను మోసం చేసి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాడన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నారి శ్రీనివాసులు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నియోజకవర్గంలో పరిపాలించే నైతిక హక్కు కోల్పోయారని నియోజకవర్గం ప్రజలు ఆరోపించారని నారి శ్రీనివాసులు విలేకరి సమక్షంలో తెలిపారు. ప్రజల సమస్యలు తెలియాలంటే కర్ణాటక లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రావాలని, విజయనగరం జిల్లా కూడ్లీగి నియోజకవర్గం ప్రజలు కోరుచునట్లు వాల్మీకి నారి శ్రీనివాసులను అత్యంత మెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గం ప్రజలను పత్రిక సమక్షంలో కోరారు. కూడ్లీగి నియోజకవర్గములో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగురావేస్తుందని నియోజకవర్గ కన్వీనర్ వీరేష్ ధీమా వ్యక్తం చేశారు.

Previous Post

100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” ఉండబోతుంది – టీజీ విశ్వ ప్రసాద్

Next Post

‘యాధ్గిరి & సన్స్’ ట్రైలర్ విడుదల

Next Post
‘యాధ్గిరి & సన్స్’ ట్రైలర్ విడుదల

‘యాధ్గిరి & సన్స్’ ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!
movies

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

by admin
July 21, 2026
0

...

Read more
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In