100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” ఉండబోతుంది – టీజీ విశ్వ ప్రసాద్
మాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం,లౌక్యం సినిమాలు మంచి హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తున్న “రామబాణం” మే 5 న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.
పేరుకు తగ్గట్టుగానే “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” లో ఇన్ని ఎక్కువ సినిమాలు ఎలా.?
మా కాన్సెప్ట్ ఏ ఫ్యాక్టరీ లా సినిమాలు చెయ్యాలని, ఒక ఐదు సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఉంటుంది అనే కాన్సెప్ట్ నాది. అదే అడాప్ట్ చేసాం.
బాలకృష్ణ గారు చెప్పారు అని ఈ టైటిల్ పెట్టారా?
టైటిల్స్ చాలా రోజులు నుంచి చూస్తున్నాం.బాలకృష్ణ గారు ఇది చూస్ చేసారు. బేసిక్ గా బ్రదర్ సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. ఫుల్ లెన్త్ యాక్షన్ ఉంటుంది. అలానే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది.
ఈ సినిమా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది.? అవుట్ ఫుట్ చూసాక మీ ఫీలింగ్ ఏంటి?
దాదాపు ఈ మూవీ వన్ ఇయర్ ప్రొడక్షన్ లో ఉంది. లాస్ట్ ఇయర్ మే లో ఒక షెడ్యూలు జరిగింది. తరువాత హీరో గారికి చిన్న ఇంజ్యురి అవ్వడం.తరువాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొన్నిరోజులు బ్రేక్ ఇవ్వడం వలన ఇంతవరకు వచ్చింది. వేసవిగా రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం.
అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. కంటెంట్ వైజ్ వి ఆర్ హ్యాపీ.
మీది సినీ రంగంలో పెద్ద ప్రొడక్షన్ కంపెనీ. అలానే ఓటిటి , ఎగ్జిబిషన్ సైడ్ వెళ్లే ప్లాన్ ఉందా?
ఓటిటి కి ప్రజెంట్ కంటెంట్ చేస్తున్నాం. సినిమాకి సంబంధించిన దేనికైనా మేము ఇన్వెస్ట్ చేసి ముందుకు వెళ్తాము.
పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఏంటి అనుకుంటున్నారా?
టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు అండి.
మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా?
నాకు సినిమా ఇన్స్పిరేషన్ అండి. పర్టిక్లర్ ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ అంటూ కాదు కానీ, 100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా ఆ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేస్తాం.
దాదాపుగా పదేళ్లు ప్రొడ్యూసర్ జర్నీ ఎలా అనిపిస్తుంది?
యాక్టీవ్ గా ప్రొడక్షన్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది. మంచి సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. మధ్యలో కోవిడ్ వలన ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది.
మీ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
గూఢచారి – 2 లాంచ్ చేసాం కదండీ. ఆన్ సెట్స్ వెళ్ళడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. కార్తికేయ-3 ప్లాన్ లో ఉంది. చందు గారికి ఇంకొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయ్. అవి అయ్యాక చూడాలి.
“People Media Factory” is going to be the fastest production company to produce 100 films – TG Vishwa Prasad
After delivering two blockbusters Lakshyam and Loukyam, Macho star Gopichand and director Sriwass are reuniting for another action entertainer, their hattrick project titled Rama Banam. Dimple Hayati plays the female lead in the film produced by TG Vishwa Prasad and Vivek Kuchibhotla under People Media Factory. The film will be releasing worldwide in theatres on May 5th. Today the passionate producer TG Vishwa Prasad garu interacted with media about the films and lot more.
According to the name, how come there are so many movies in making under “People Media Factory”?
Our concept is to produce films continuosly just like a factory, if we make five films, there will definitely be a one blockbuster film. We have adopted the same factory process here.
Did you choose RamaBanam title because Balakrishna garu Suggested?
We have been in search of the titles for many days. We had many titles and Balakrishna garu chose this. Basically this film has brother sentiment along with full length action. So, we thought this is the perfect title for the film.
How much time it took to complete the shoot and how satisfied you are after watching the output
This movie is almost one year in production. A schedule was happened in May last year. Then our hero got a small injury. Then the producers council gave a break for a few days. So it took this long because of all these reasons. We have decided to release it in summer. The output is very good. Content wise we are happy.
You are a big production company in the film industry. Also, is there a plan to go OTT and exhibition side?
We are currently presenting the content in OTT. We invest and go ahead with anything related to cinema.
what is the title of PKSDT?
The title is not fixed yet.
Are there any producers who inspired you?
My inspiration is always Cinema. I don’t have any particular personal inspiration, but we will achieve a grand milestone as the fastest production company to produce 100 films.
How does your 10 years journey as a producer feel?
It has been five years of active production. We are a successful production company. In between there was a one year gap due to covid.
Any updates on your next upcoming projects?
Recently Goodachari 2 has been launched. It will take a few more months to go on sets. Currently in pre-production. Karthikeya-3 is in the plan. Chandoo mondeti has other commitments. Let’s wait and see when these exciting projects will happen.