• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

admin by admin
July 24, 2026
in movies, politics
0 0
0
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బెనాక గోల్డ్ సంస్థ యాన్యువల్ సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. మెగా బ్రదర్ నాగబాబు ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు జరిగిన బెనాక గోల్డ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ లో నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంస్థను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్న హిందూ లీడర్, సోషల్ వర్కర్, బెనాక గోల్డ్ వ్యవస్థాపకులు భరత్ కుమార్. ఎస్., ఆయన టీమ్ కు నాగబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా

*బెనాక గోల్డ్ ఫౌండర్ భరత్ కుమార్. ఎస్. మాట్లాడుతూ* – నాగబాబు గారు మా ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తుంటారు. ఆయన లాంటి వండర్ ఫుల్ పర్సన్ సపోర్ట్, గైడెన్స్ మాకు లభించడం సంతోషంగా ఉంది. మీ అందరి నమ్మకాన్ని పొంది ఈ రోజు మా సంస్థ యాన్యువల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మీ గోల్డ్ ను సేల్ చేసుకోకండి, సేవ్ చేసుకోండి అనేది మా సంస్థ ద్వారా ఇస్తున్న సూచన. అన్నారు.

*యంగ్ డైరెక్టర్ దీపక్ ఆవుల మాట్లాడుతూ* – బెనాక గోల్డ్ కోసం యాడ్ చేయాలని అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించాం. అప్పుడు మాకు అనిపించిన ఒకే ఒక సెలబ్రిటీ నాగబాబు గారు. ఆయన అయితేనే ఈ యాడ్ కు బాగుంటుందని నిర్ణయించాం. నాగబాబు గారితో బెనాక గోల్డ్ యాడ్ కు డైరెక్షన్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఆయన ద్వారా ఈ సంస్థకు మంచి ప్రచారం లభిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.

*మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ* – బంగారం అనేది మా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ఒక భాగం. మధ్య తరగతి కుటుంబ సభ్యులు, పేద వారు కూడా కొంతైనా బంగారం దాచుకోవాలని ప్రయత్నిస్తారు. కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అవసరంలో ఆ బంగారం మనల్ని ఆదుకుంటుందనే నమ్మకం కూడా వారిలో ఉంటుంది. బంగారానికి మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. శుభాకార్యం చేయాల్సిన వచ్చినా, మరేదైనా అవసరంలో బంగారం కుదవపెట్టి డబ్బులు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ఆ బంగారం విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారి బంగారాన్ని విడిపించి, అప్పుడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం విలువగట్టి, ఆ డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లించే సౌకర్యాన్ని బెనాక గోల్డ్ సంస్థ కల్పిస్తోంది. ఈ వివరాలన్నీ భరత్ కుమార్. ఎస్. చెప్పినప్పుడు పేద, మధ్య తరగతి వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని అనిపించింది. అందుకే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ముందుకొచ్చాను. ఈ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Previous Post

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

Next Post

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

Next Post
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’
movies

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

by admin
September 16, 2026
0

...

Read more
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In