• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నిత్యం స్ఫూర్తిని నింపే…ప్రశాంత్ రెడ్డి

admin by admin
July 3, 2022
in politics
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పోలీసుల వృత్తి అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది… కేసులు, ఇన్వెస్టిగేష‌న్లు. అలానే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టం… రౌడీ మూక‌ల ప‌నిప‌ట్ట‌డం లాంటి హీరోయిజం ఎలివేట్ చేసే నిత్య కార్య‌క్ర‌మాలు. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ సి.ఐ.పింగళి ప్ర‌శాంత్ రెడ్డి వృత్తి స్టైల్ వేరు. కేవ‌లం ఖాకీ దుస్తుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్ట‌డం కాదు… వారిలో పోలీసు వ్య‌వ‌స్థ‌తో ఓ మంచి ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం తీసుకురావాల‌నే సంక‌ల్పం ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న ప‌నిచేసిన ప్ర‌తిచోటా… వినూత్న‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ… ప్ర‌జ‌ల‌చేత‌.. మ‌రోవైపు తాను ప‌నిచేసే డిపార్ట్ మెంట్ చేత జేజేలు కొట్టించుకుని… శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆయ‌న‌కు ఫాలోయింగ్ ప్ర‌జ‌ల్లో ఎంత‌గా వుందంటే… మొన్న జ‌రిగిన హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీ అభ్య‌ర్థిగా నిలబడతారు అనేంతగా ఆయన ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం హైద‌రాబాద్ లో ఇంటెలిజెన్స్ శాఖ‌లో ప‌నిచేస్తున్నారు.

ఆయ‌న గ‌తంలో క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని జమ్మికుంట సీఐగా పనిచేసిన సమయంలో ప్రశాంత్ రెడ్డి అక్కడి యువతలో మంచి స్ఫూర్తిని నింపారు. దానికి తోడు అక్క‌డ‌ నిత్య జనగణమన జాతీయగీతం ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించగా…. దానికి విశేష ఆదరణ లభించింది. ఆయ‌న‌ స్ఫూర్తితో రాష్ట్రంలో పలు చోట్ల నిత్య జనగనమ‌న గీతాలాప‌న‌ కార్యక్రమం నిర్వహించడం మొదలు పెట్టారు. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు సి.ఐ చేపట్టిన ఈ నిత్య జనగనమ‌న‌తో ఆయన నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. కేంద్ర హోం శాఖ అధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఇలా చేయడం వల్ల సమాజంలో క్రైం రేట్ తగ్గుతుందని ఆయన భావన. అంతే కాదు మహిళల్లోనూ సేవా స్ఫూర్తి ని తీసుకురావాలని పేదల కోసం పిడికెడు బియ్యం పోగు చేయాలని సూచించగా… దానికి మంచి స్పందన లభించి… మహిళల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మరింత పేరు తెచ్చుకున్నారు ఆయన. గతంలో ఆయన పనితీరు చూసి ప్రస్తుత తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… సి.ఐ. పింగళి ప్రశాంత్ రెడ్డికి మంచి పాలోయింగ్ ఉందని, నిత్యం ప్రజల్లో మమేకమై తలలో నాలుకలా వుంటాడని, తాను చెప్పినా ఇంత జనం రాలేరని, ఓ కార్యక్రమంలో ఈటలే స్వయంగా అన్నారు అంటే… ప్రశాంత్ రెడ్డి స్వభావం.. వృత్తి పట్ల, ముఖ్యంగా సమాజం పట్ల ఆయనకు ఎంతటి అంకిత భావం వుందో తెలుస్తోంది. ప్రస్తుతం DSP ప్రమోషన్లో వున్న ఈ పోలీస్ హీరో… భవిష్యత్తులోనూ ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి… మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రశంశలు పొందాలని ఆశిద్దాం.

Previous Post

నిధి అగర్వాల్ లేటెస్ట్ స్టిల్స్

Next Post

మా నాన్న నక్సలైట్ జూలై 8న విడుదల

Next Post

మా నాన్న నక్సలైట్ జూలై 8న విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్
movies

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

by admin
June 11, 2026
0

...

Read more
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In