వెడ్డింగ్… ఇది వేడుక… వేదికపై కాదు, లేదా ఓ జంట చుట్టూ కాదు. ఊరంతా సంబరాలు. ప్రతిచోటా ఆనందం. అంతటా అందం. ఈ వేడుకల్లో ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్లు… క్లిక్‌లతో ప్రతిదీ క్యాప్చర్.. మిమ్మల్ని బంధించిన చక్కని ఫోటోలు వేరొకరి ఫోన్‌లో… వాళ్ల ఫోటోలు మీ ఫోన్‌లో క్యాప్చర్ అవుతూ ఉంటాయి. అయితే వీటిని ప్రతి సారి షేర్ చేసుకోవడం కొంత ఇబ్బందే కదా. దీనికి ఓ మంచి యాప్ అందుబాటులోకి తెచ్చారు సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్యామ్. వివిష్( Vvish) యాప్. దీన్ని గూగుల్ ప్లే స్టార్ నుంచి డౌన్లోడ్ చేసుకుని…. మీరు ఫొటో దిగేటప్పుడు.. కెమెరా యాప్ కాకుండా… ఈ యాప్ ఓపెన్ చేసి ఫోటోలు దిగండి. ఈ యాప్ లో ఎవరినైనా గ్రూప్ గా చేర్చుకోవచ్చు. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్లందరికీ మీరు దిగిన ఫోటోలు ఆటో మేటిక్ గా షేర్ అవుతాయి. అప్పుడు మీరు ఫొటో తీసుకున్న ప్రతి సారి షేర్ చేసుకోవాల్సిన పని ఉండదు.
పెళ్లిళ్లు, పార్టీలు, విహారయాత్రలు, పర్యటనలు, సమావేశాలు, గెట్ టుగెదర్, ఏదైనా హ్యాంగ్‌అవుట్‌లు, కాలేజీ ఫంక్షన్లలో ఈ కెమెరా యాప్ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే సినిమాకి పని చేసే డైరెక్షన్, ఆర్ట్, కాస్ట్యూమ్, మేకప్.. ఇలా అన్ని రకాల క్రాఫ్ట్స్ కి దీని యూజ్ ఎక్కువ. నిన్న జరిగిన షూటింగ్ తాలూకు వివరాలు… మరుసటి రోజు కంటిన్యూ కోసం ఫోటోల రూపంలో అన్ని క్రాఫ్ట్స్ కి అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇంక లేట్ ఎందుకు…? యాప్ స్టార్ ఓపెన్ చేసి.. VVish యాప్ ని డౌన్లోడ్ చేసుకోని… ఎంజాయ్ చేయండి. ఈ కెమెరా యాప్ మీ వ్యక్తిగతమైనది. మీ ఆల్బమ్‌పై ఎలాంటి దాడి ఉండదు. పూర్తి భద్రత వుంటుంది. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తుంది. ఇంటర్నెట్ లేకుండా చిత్రాలను క్లిక్ చేయండి. ఇంటర్నెట్ వున్నప్పుడు ఫోటోలు అందరికీ షేర్ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే… ఫొటోలు ఈ యాప్ ద్వారా క్లిక్ చేయడం.
★ డౌన్లోడ్ కోసం కింద ఉన్న… గూగల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ లింక్స్ ని క్లిక్ చేయండి
Check out Vvish,I use it to wish and celebrate memories. Get it for free at for ios: https://apps.apple.com/us/app/vvish/id1503977265
for android: https://play.google.com/store/apps/details?id=com.vvish
Relive
Wedding. It’s a celebration and just not on the stage, or just not around the couple. It’s a celebration all over the place. Joy everywhere. Beauty all over. With smart phones on every hand and clicks all over the place everything is captured. Many of your cool pictures are captured on someone else’s phone and their pictures on your phone. And you are at their mercy for them to be shared so you can have them. With Vvish, you have access to all the pictures clicked by everyone. Just use Vvish. All you do is click. Sharing is automatic. Add all your crazy fingered cousins into a group and let them click from the app camera and they are instantly shared among all the group (members). And the best part is it works even without internet. Create the group when internet is available and click the pics even without internet. The pics are shared when internet is resumed (just keep the app open). Parties, outings, trips, conferences, get together, any hangouts… you name it. Have every captured moment by everyone instantly on your phone. Hey, only pics clicked by the Vvish cam are shared. Your device camera is your personal. We don’t invade your album.
https://youtu.be/Dc4kqIoSd0k