• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కేంద్ర సహాయక మంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం

admin by admin
June 11, 2024
in politics
0 0
0
కేంద్ర సహాయక మంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కేంద్రంలో మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీ మంత్రి వర్గంలో స్థానం సంపాధించి మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర సహాయమంత్రి రామ్ దా అఠావలెను తెలంగాణాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం నేషనల్ అంబేడ్కర్ సేన తరఫున సన్మానించారు. రామ్ దాస్ అఠావలె గత మూడు దశాబ్దాలుగా దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికోసం పాటుపడుతున్నారు. ఆయన సేవలను మెచ్చి… నరేంద్రమోదీ మరోసారి మంత్రిని చేసిన సందర్భంగా ఆయన నివాసంలో కలిసి మల్లు శివరాం నేషనల్ అంబేడ్కర్ సేన తరఫున పుష్పగుచ్చం ఇచ్చి… శాలువాతో సన్మానించారు. కేంద్రమంత్రి సేవలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం, సాధికారత లభించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నేరవేరినట్లని ఆయన పేర్కొన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా రామ్ దాస్ అఠావలె రాజకీయాల్లో రాణిస్తూ… పేదలకు ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. తన తండ్రి గారైన స్వర్గీయ కీర్తిశేషులు మల్లు అనంత రాములు కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆయన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిర గాంధి గారికి ఎంతో నమ్మకంగా మెలిగారు… అలాగే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పీసీసీ అధ్యక్షునిగా సేవలు అందించారన్నారు. ఇప్పుడు తమ బాబాయిలైన మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవిలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నరేంద్రమోడీ మంత్రి వర్గంలో తన మిత్రుడు రామ్ దాస్ కేంద్ర సహాయక మంత్రి పదవిని పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక మిత్రునిగా ఆయనను ఇలా కలిసి సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా తమ స్నేమం కొనసాగుతుందని తెలిపారు. ఇద్దరి ఆశయాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని సాధించడమేనని… వాటికోసం పాటుపడతాం అని తెలిపారు. ఎప్పటికీ తమ స్నేహం కొనసాగుతుందని చెప్పారు.

Previous Post

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు

Next Post

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

Next Post
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”
movies

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by admin
September 22, 2026
0

...

Read more
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In