మోడీ ఎత్తులు,జిత్తులు దక్షిణాది రాష్ట్ర ప్రజలు ముందు ప్రయోగించారు.దక్షిణాదికి చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ను తీసివేయడానికి మోడీ వేసిన ట్రిక్కు రాష్ట్రపతి కోటాలో దక్షిణాదికి చెందిన వారికి రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయడం.ఈ విషయాన్ని మోడీ స్వయంగా ట్వీట్ చేశారు. అంటేనే దీనివెనుక ఉపరాష్ట్రపతి నాయుడును తొలగించడానికే అని స్పష్టంగా అర్ధమవుతుంది.ఉపరాష్ట్రపతి గా వెంకయ్యనాయుడు ను తొలగిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయం.ఒక్క వెంకయ్యనాయుడు ను తొలగించడం కోసం నలుగురు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారిని రాజ్యసభకు నామినేట్ చేస్తే దేశవ్యాప్తంగా మీడియా డైవర్షన్ అంతా దక్షిణాదికి మీద ఫోకస్ చేసి మోడీ దక్షిణాదికి ప్రాధాన్యం ఇచ్చారు అని ప్రాధాన్యం ఇస్తారు.అదే సమయంలో గురువారం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నక్వీ ను ప్రకటిస్తారు.అంటే ముందు రోజు దక్షిణాదికి మోడీ ప్రాధాన్యం అని పొగిడిన మీడియా నక్వీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటనతో ఏమీ మాట్లాడలేవు.ఇదే మోడీ కు కావాల్సింది అదే చేశారు.