• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పాఠశాలల విలీన జీవోపై సవరణ ఉత్తర్వులు

admin by admin
July 7, 2022
in politics
0 0
0
పాఠశాలల విలీన జీవోపై సవరణ ఉత్తర్వులు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

*పాఠశాలల విలీన జీవోపై సవరణ ఉత్తర్వులు*

*ఉపాధ్యాయ సంఘాలతో వారి సమస్యలపై చర్చలు*

*ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ*

పాఠశాలల విలీన జీవోపై అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో వారి సమస్యలపై చర్చలు జరిపిన మంత్రి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విధానంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమానికే కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి.. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో 117 రద్దు సహా, ఉపాధ్యాయ బదిలీలపై చర్చించారు. పాఠశాలల విలీన జీవోపై అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.*

*ఉపాధ్యాయ సంఘాల సమస్యలపై వారితో చర్చించామని, సానుకూల నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జీవో నెం.117లోని అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు. పాఠశాలల్లో అంగ్ల మాధ్యమం విధానంపై వెనక్కి తగ్గేదిలేదన్నారు. 1 నుంచి 8 వరకు నిర్బంధ ఆంగ్ల విద్య అమలు చేస్తామని, 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామని, 21 మంది విద్యార్థులు ఉన్నచోట ఇద్దరు ఎస్జీటీలు ఉంటారని తెలిపారు. ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోగా సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం తర్వాత డీఈవో కార్యాలయాల ముట్టడికి ఇచ్చిన పిలుపుపై పునరాలోచన చేస్తామని ఫ్యాప్టో ఛైర్మన్‌ ప్రకటించారు.

Previous Post

సెలబ్రిటీలతో కళ కళ లాడిన అమెరికా రాజధాని

Next Post

వెంకయ్యను తీసేయడానికి..ఆనలుగురుకు పదవులు?

Next Post
వెంకయ్యను తీసేయడానికి..ఆనలుగురుకు పదవులు?

వెంకయ్యను తీసేయడానికి..ఆనలుగురుకు పదవులు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
movies

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

by admin
May 25, 2026
0

...

Read more
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In