100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద
పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ఉగ్రరూపం
ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి ఉంచిన అధికారులు
పోలవరం ప్రాజెక్ట్ నుండి 9లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల
మధ్యాహ్నానికి 12లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా.
గంటగంటకు పెరుగుతున్న వరద ప్రవాహం
వరద ఉధృతితో నిలిచిపోయిన ప్రాజెక్ట్ పనులు.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 32.2మీటర్ల చేరుకున్న గోదావరి నీటిమట్టం.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి భారీ వరద
గంటకు 35 సెంమీ చొప్పున పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.