• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కె జి ఎఫ్ రాక్ స్టార్ యశ్ నటించిన రారాజు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగా డైరెక్టర్ వి వి వినాయక్

admin by admin
May 30, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కె జి ఎఫ్ రాక్ స్టార్ యశ్ నటించిన రారాజు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగా డైరెక్టర్ వి వి వినాయక్

పాన్ ఇండియా స్టార్, రాక్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు.
కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను మెగా డైరెక్టర్ వి వి వినాయక్ విడుదల చేసారు

ఈ సందర్భంగా డైరెక్టర్ వి వి వినాయక్ గారు మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గారు గత 25 సంవత్సరాలనుంచీ ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. నాకు బాగా కావాల్సిన వ్యకి. ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. యష్ .. కే జీ ఎఫ్ సినిమా కు ముందు నటించిన సినిమాని తెలుగులో రారాజు పేరుతో పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో జూన్ లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. మరిన్ని మంచి సినిమా లు పద్మావతి పిక్చర్స్ బ్యానర్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత: వి.ఎస్.సుబ్బారావు గారు మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన రారాజు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోజూన్ లో రిలీజ్ చేస్తున్నాము. మా ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగా డైరెక్టర్ వి వి వినాయక్ గారికి కృతజ్ఞతలు యశ్ అతని భార్య రాధిక పండిట్ ఇద్దరు కలిసిన నటించిన చిత్రం కన్నడ లో సూపర్ హిట్ అయినట్టు తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

రాక్ స్టార్ యశ్ , హీరోయిన్ రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణం

పద్మావతి పిక్చర్స్ బ్యానర్
మ్యూజిక్ హరికృష్ణ
డీ ఓ పి.. ఆండ్రూ
నిర్మాత.. వి ఎస్. సుబ్బారావు
డైరెక్టర్ . మహేష్ రావు

Previous Post

“రాజ్ కహానీ” టీజర్ & ఫస్ట్ లుక్ విడుదల

Next Post

హీరో సుమన్ చేతుల మీదుగా ”మీలో ఒకడు” ట్రైల‌ర్ లాంచ్

Next Post

హీరో సుమన్ చేతుల మీదుగా ''మీలో ఒకడు'' ట్రైల‌ర్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In