• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

admin by admin
September 22, 2026
in movies
0 0
0
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

మాజీ శాసనసభ్యుడు కె.పి.ఆర్‌.ఐ.టి విధ్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి నిర్మాతగా సాయిప్రగతి ఆర్ట్స్‌ పతాకంపై బహుముఖ ప్రజ్ఞాశాలి యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పకులుగా ‘వేదవ్యాస్‌’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . వినాయక చవితి పండగ అనగానే ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహం గుర్తుకువస్తుంది ఎవరికైనా. ఆ గణపతిని దర్శించుకోవటానికి భక్తులు పోటీపడతారు. అందుకే ఆ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసి ఆ గణపతి ఆశీస్సులు అందుకున్నారు ‘వేదవ్యాస్‌’ సినిమా యూనిట్‌ నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి, హీరో పిడుగు విశ్వనాథ్‌లు. దర్శనానంతరం నిర్మాత ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ– ‘ మా వేదవ్యాస్‌ సినిమా టీమందరం మహా గణపతిని దర్శించుకుని పూజించటం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు కృష్ణారెడ్డి గారు సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాం అంటూ ఖైరతాబాద్‌ వినాయకుని మండప నిర్వాహకులకు చెక్కును అందించారాయన’’. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ–‘‘ వేదవ్యాస్‌ సినిమా టీమ్‌తో వచ్చి గణేష్‌ను దర్శించుకున్నాం. ప్రజలందరికి ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. చిత్ర సమర్పకులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ–‘‘ మా సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. కృష్ణారెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సినిమాని తెరకెక్కించారు. ప్రతి ప్రేక్షకునికి ఈ సినిమా నచ్చుతుంది. ఆ గణేశ్‌ని ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో పిడుగు విశ్వనాథ్‌ మాట్లాడుతూ–‘‘ ఈ జనరేషన్‌ జ¯Œ జీకి కూడా నచ్చే అంశాలతో తెరకెక్కించిన చిత్రం ‘వేదవ్యాస్‌’. ఏఐ జనరేషన్లో కూడా వేదాలు , మన సంస్కృతి గురించిన బ్యాక్‌గ్రౌండ్‌లో కథ ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సుల వల్లే నాకు ఇంతమంచి సినిమా ఇంత పెద్ద దర్శకునితో చేసే అవకాశం మొదటి సినిమాతోనే వచ్చింది. వచ్చే ఏడాది కల్లా నన్ను పెద్ద హీరోగా నిలబెట్టాలని ఆ మహా గణపతిని కోరుకుంటున్నా’’ అన్నారు. చిత్ర సహ నిర్మాత మేడపాటి శ్రీనివాస్‌ రెడ్డి సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు తదితరులు మహా గణపతిని దర్శించుకున్నారు.

Previous Post

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

Next Post

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

Next Post
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న" మిస్ కాళికా మిస్సింగ్"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”
movies

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by admin
September 22, 2026
0

...

Read more
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In