• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

”ది డీల్” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

admin by admin
August 9, 2024
in movies, reviews
0 0
0
”ది డీల్” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

డిజిక్వెస్ట్, సిటిడెల్ క్రియేషన్స్ బ్యానర్లో..

డాక్టర్ అనితారవు సమర్పణలో రూపొందిన
పద్మారమాకాంతరావు, కొల్వి రామకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించినన ”ది డీల్” సినిమా పోస్టర్ ను హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో ఆవిష్కరించారు.
ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ది డీల్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతున్న దర్శకుడు హను కోట్లకు అభినందనలు తెలిపారు.
సినిమా కథానాయకుడు, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ.. రంగస్థలం నుండి సినిమా వైపు అడుగులు వేస్తున్నాను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. ఒక డిఫరంట్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానన్నారు. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ MD కె.బాసి రెడ్డి మాట్లాడుతూ.. డీల్ సినిమా చూశాను చాలా బాగా వచ్చిందని తెలిపారు.
పెద్ద స్టార్స్ లేని సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. TFPC అధ్యక్షుడు K.L.దామోదర్ ప్రసాద్ మాట్లాడతూ కంటెంట్ ఏ కింగ్ లాంటిదని అన్నారు.
ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ.. క్రియేటివిటీ తో వచ్చిన సినిమాలు నిలబడతాయని అన్నారు. డీల్ సినిమా జనాదరణ పొందాలని కోరుతున్నానన్నారు

ఈ కార్యక్రమంలో
ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్
నిర్మాత రామకృష్ణ కొల్వి లతో పాటు సినిమా యూనిట్ పాల్గొన్నారు.
*రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా సినిమా రంగానికి పరిచయమైన హను కోట్ల ఆ తర్వాత ఆర్ జే గా, నటునిగా, నాటక రచయితగా, ఆధునిక నాటక దర్శకుడిగా ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఆయన తాజాగా ”ది డీల్” సినిమాతో హీరోగా, దర్శకునిగా మన ముందుకు వస్తున్నారు.

డి. ఓ. పి సురేంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్:
ఎడిటింగ్; శ్రవణ్ కటికనేని,
వి. ఎఫ్. ఎక్స్:నవీన్
డి. ఐ: వినోద్ సాయి కుమార్
కొరియోగ్రఫీ: అనితారావు,
అసిస్టెంట్ డైరెక్టర్
వినయ్ కుమార్ కాటం అదితి నాగ్.
అసోసియేట్ డైరెక్టర్: అరుణ్ కిరంజీవి
కో డైరెక్టర్ శ్రీధర్ దీక్షిత్
పీఆర్వో ; కృష్ణప్రసాద్

Previous Post

మదర్ నేచర్ ను కాపాడాలనే ‘సింబా’

Next Post

“స్వాతంత్రం మా స్వాతంత్ర్యం” సాంగ్ లాంచ్ చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

Next Post
“స్వాతంత్రం మా స్వాతంత్ర్యం” సాంగ్ లాంచ్ చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

"స్వాతంత్రం మా స్వాతంత్ర్యం" సాంగ్ లాంచ్ చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!
politics

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

by admin
May 29, 2025
0

...

Read more
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In