• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వెబ్ సిరీస్ పై కన్నేసిన బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్

admin by admin
April 14, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

లక్షలు ఖర్చు పెడుతూ బిగ్‌బాస్‌ అనే గేమ్‌ గెలిచెయ్యాలని ఒకరిపై మరొకరు డిజిటల్‌ మీడియాని అడ్డం పెట్టుకుని బురదని చల్లటానికి బాగానే కుస్తీ పడుతున్నారని బయట ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెల్సిపోతుంది.
అందులో తెలివిగా వ్యవహరిస్తూ ముందుండే బిందు మాధవి టీం మెల్లమెల్లగా ఒక్కొక్క కంటెస్టెంట్‌లపై డిజిటల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ వాడకూడని పదాలు వాడుతూ సైబర్‌ క్రైం కేసుల్లో చిక్కుకున్నారని తెల్సింది.
ఆ సైబర్‌ క్రైం డిపార్ట్‌మెంట్‌ ఈ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లు తమ ఆటని తాము పొగుడుకోవాలి గానీ ఇంకొకరి భార్యల్ని, పిల్లల్ని, కుటుంబాల్ని బయట నుంచి దూషించడం తగదని పిలిచి గట్టిగానే కౌన్సిలింగ్‌ ఇచ్చారని తెలిసింది.
అఖిల్‌, నటరాజ్‌, అషూరెడ్డి, మహేష్‌లకి ఈ తెలివితేటలు లేకపోవటంతో బిందుమాధవి డిజిటల్‌ టీం వీళ్లని నెగిటివిటీతో టార్గెట్‌ చేసిందని, తమ టీంతోనే తిట్లు, శాపనార్థాలు కామెంట్లుగా పెట్టిస్తున్నారని తెలుస్తుంది.
నటరాజ్‌ ఆటని అతనిలోని వేడిని చూస్తుంటే, అతని ఫిల్మీ కటౌట్‌ బిగ్‌ స్క్రీన్‌కి సరిపోతుందని, అతనికి వెబ్‌ సిరీస్‌లలో అవకాశాలు వచ్చాయని తెల్సింది. ఈ నటరాజ్‌లో గతంలో అచ్చు ఇలానే ముక్కు సూటిగా ఆడిన సన్నీ లక్షణాలు ఇతనిలో కన్పడుతున్నాయి. నటరాజ్‌ గతంలో కొంతమందికి తనకు తోచినంతమందికి తోచినట్లు దానాలు చేశాడని, ఒక జూనియర్‌ సోనూసూద్‌కున్నట్టు జాలి గుణం బానే ఉందని వార్తలు బానే వినబడ్డాయి. అటు ‘జీ’ ఛానల్‌ వాళ్ల ఈవెంట్స్‌, ఇటు ‘మా’ ఛానల్‌ వాళ్ల ఈ వెంట్స్‌ బిజీ బిజీగా చేస్తూ తిరిగే ఈ నటరాజ్‌ ఈ బిగ్‌బాస్‌ రొంపిలో ఎందుకు దిగాడో అర్థం కాదు. ఇది అతని స్థాయి కాని ఉద్యోగం. ఏది ఏమైనా వీళ్ల కొట్లాడటాలు చూసే ఈ పిచ్చి జనాలు అవి నిజమైన గొడవలు అని, వాళ్ల ఆవేశాలు, ఆరాటాలు, బాధలు, ఏడ్పులు అన్నీ నిజాలే అని నమ్ముతూ సీరియస్‌గా కామెంట్‌లు చేస్తూ నమ్మేస్తుంటారు. ఏది ఏమైన అది ఒక ఆట మాత్రమే, వాళ్లెవరు విలన్‌లు కారు.. హీరోలు కాదు.. అంతా బిగ్‌బాస్‌ రాసి ఆడిరచే స్క్రీన్‌ ప్లే. ఇందులో కంటెస్టెంట్‌లే కాదు ప్రేక్షకులు కూడా తెలియక నమ్మేస్తుంటారు.
అఖిల్‌ ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆడటం అతనికి మైనస్‌. మహేష్‌ ఆట కూడా మోహమాటంగానే ఆడతాడు. కాస్త యాక్టివ్‌గా ఉంటే బెటర్‌.

Previous Post

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘కాలం రాసిన కథలు’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదల

Next Post

‘మాటరాని మౌనమిది’ గ్లింప్స్  టీజర్ విడుదల

Next Post

'మాటరాని మౌనమిది' గ్లింప్స్  టీజర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In