• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

టీడీపీ విజయాన్ని ఆపలేరు; బండారు శ్రావణి

admin by admin
April 26, 2024
in politics
0 0
0
టీడీపీ విజయాన్ని ఆపలేరు; బండారు శ్రావణి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అనంతపురం జిల్లా శింగనమల తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది.వేలాది మందితో ర్యాలీ.. అట్టహాసంగా నామినేషన్.. సైకిల్ గెలవాలి.. సైకో పోవాలి అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబుకు జైకొడుతూ తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా తరలివచ్చారు. శింగనమల పసుపు మయమైంది. శింగనమల మరువ కొమ్మ నుంచి ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక పాత మరవ వరకు ర్యాలీగా వచ్చారు. ఆ తర్వాత శ్రావణిశ్రీ ఎడ్ల బండిపై ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Previous Post

రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం

Next Post

కీరవాణి చేతుల మీదుగా అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్

Next Post
కీరవాణి చేతుల మీదుగా అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్

కీరవాణి చేతుల మీదుగా అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి
movies

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

by admin
April 11, 2026
0

...

Read more
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In