• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

admin by admin
May 9, 2025
in movies, reviews
0 0
0
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సమంత సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ వస్తోంది. అలాంటిది ఆమె నిర్మాతగా అడుగుపెట్టి ‘శుభం’ అనే సినిమాను నిర్మించడమే కాకుండా, అందులో ఓ ప్రత్యేక పాత్రలో కూడా కనిపించింది. ఇక ఈచిత్రం రేపు విడుదలకానున్న నేపథ్యంలో టీమ్ ప్రీమీయర్స్‌ను వేసింది. మరీ ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం.

కథ:

ఈ సినిమా కథ భీమిలిలోని ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. అయితే ప్రతి రాత్రి 9 గంటలకు వారి భార్యలు ఓ సీరియల్ చూసేందుకు అతుక్కుపోతారు. ‘జన్మజన్మల బంధం’ అనే సీరియల్ టైం వచ్చిందంటే చాలు, వారు దానిలో లీనమై పోతారు. అటువంటి పరిస్థితుల్లో తమ భార్యలను మళ్లీ సాధారణ జీవితానికి తీసుకురావడం కోసం ఆ ముగ్గురు భర్తలు చేసే ప్రయత్నమే కథలో ప్రధాన అంశం. ఈ సంఘటనలకు ఊరిలోని ఇతర మహిళలు కూడా భాగమవడం కథను మరింత ఆసక్తికరంగా మార్చుతుంది.

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈ కథను 2004 కాలపు నేపథ్యంతో తెరకెక్కించారు. అప్పటి డీటీహెచ్, కేబుల్ టీవీ రైజ్ వంటి పాయింట్లు కథలో చూపిస్తారు. సీరియల్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఆడవారి మానసిక స్థితి, వారికి సమాన గౌరవం అవసరమన్న సందేశం ఇందులో వినోదాత్మకంగా చెప్పారు. ముఖ్యంగా కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ కూడా చక్కగా ఉందనే చెప్పోచ్చు. ప్రేక్షకుల్ని కొన్ని సీన్లలో భయపెట్టే ప్రయత్నం చేయడం కూడా బాగుంది. కథలో కీలక ట్విస్ట్‌ను స్పాయిల్ చేయకుండా ఉంచడం మంచి నిర్ణయం. సమంత తొలి సినిమాతోనే మహిళల జీవితాన్ని స్పృశించే మంచి ప్రయత్నం చేసిందనే చెప్పోచ్చు.

సమంత ఓ గెస్ట్ రోల్‌లో తాంత్రికురాలిగా ఆకట్టుకుంది. హీరోలుగా హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చరణ్ చేసిన పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్‌గా శ్రియా కొంతం, శ్రావణి, శాలినిలు బాగానే నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల మేరకు న్యాయం చేశారు
‘శుభం’ ఓ మంచి హారర్ కామెడీ అని అనోచ్చు. ఈ మూవీ సీరియల్స్ పట్ల మన ఆడవారి ఇష్టాన్ని వినూత్నంగా చూపించే ప్రయత్నం చేసింది. మహిళా శక్తిని హైలైట్ చేస్తూ సామాజిక సందేశం కూడా చక్కగా అందించింది. ఓ వినోదాత్మకమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావాలంటే ఈ సినిమా మంచి ఎంపిక అవుతుంది.
రేటింగ్: 3

Previous Post

Review; “హిట్: ది థర్డ్ కేస్”

Next Post

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

Next Post
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ
movies

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

by admin
April 25, 2026
0

...

Read more
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

April 25, 2026
నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

April 23, 2026
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

April 23, 2026
భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

April 23, 2026
ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

April 21, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In