• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సగిలేటి కథ ఫస్ట్ లుక్ విడుదల

admin by admin
September 27, 2022
in movies
0 0
0
సగిలేటి కథ ఫస్ట్ లుక్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సగిలేటి కథ ఫస్ట్ లుక్ విడుదల

అశోక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై రవితేజ మహాదాస్యం, విషిక హీరో హీరోయిన్ గా కేన్స్ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ఫిలిం ఫెస్టివల్ లో తన ప్రతిభను చాటుకూన రాజశేఖర్ సుడ్మూన్ దర్శకత్వంలో అశోక్ మిట్టపల్లి నిర్మిస్తున్న చిత్రం “సగిలేటి కథ”. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్రీకరించబడిన “ఒక అందమైన మట్టి కథ అక్కడి మనుషుల కథ” . ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను యూనిట్ సభ్యులు సోషల్ మీడియా లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు ఇటువంటి నేటివిటీని ఎప్పుడు చూసి ఉండరు. ఈ చిత్రంలోని  భావోద్వేగాలు మిమ్మల్ని కదిలిస్తాయి, ఇంకా చెప్పాలి అంటే ఇందులో పాత్రలతో మీరు మాట్లాడబోతున్నారు అనడంలో అతిశయోక్తి  ఏమాత్రం లేదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాత్ర ఒక కల్ట్ పాత్ర. ఒక అద్భుతమైన రాయలసీమ కథను త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాము” అని తెలిపారు.

బ్యానర్ : అశోక్ ఆర్ట్స్
చిత్రం పేరు : సగిలేటి కథ

నటి నటులు : రవితేజ మహాదాస్యం, విషిక కోట, నరసింహ ప్రసాద్ పంటగాని, రాజశేఖర్ ఆంగిని

సంగీత దర్శకుడు : జస్వంత్ పసుపులేటి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సనల్ వాసుదేవ్
లిరిక్స్ : వారికుప్పల్లా యాదగిరి, రాజశేఖర్ సుడ్మూన్, శేషికాంత్ బిలపతి
ఆర్ట్ డైరెక్టర్ : హేమంత్ జి , ఐశ్వర్య కులకర్ణి
సౌండ్ డిజైన్ : జె ఆర్ ఎతిరాజ్
సౌండ్ మిక్సింగ్ : శ్యామల్ సికిందర్
పబ్లిసిటీ డిజైన్ : మాయాబజార్
పి ఆర్ ఓ : పాల్ పవన్

Previous Post

హౌస్ హ‌జ్బెండ్ టీజ‌ర్ లాంచ్‌!!

Next Post

అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్

Next Post
అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్

అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం
movies

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం

by admin
October 24, 2026
0

...

Read more
ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

October 22, 2026
ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

October 15, 2026
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

October 10, 2026
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In