• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి రేణుదేశాయ్ స్పెష‌ల్ విషెష్

admin by admin
June 12, 2024
in movies
0 0
0
ప‌వ‌న్ క‌ల్యాణ్ కి రేణుదేశాయ్ స్పెష‌ల్ విషెష్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పవన్‌ కల్యాణ్ , మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక పవన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఇద్దరు పిల్లలు ఆద్య , అకీరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో తమ తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వారిద్దరితో రేణూ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ..‘నా క్యూట్‌ పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్‌ డేకి ఇలా రెడీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ గారికి శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

Previous Post

‘ఆహా’లో టాప్ ట్రెండింగ్ లో స్ట్రీమ్ అవుతున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’

Next Post

ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం 2024 – CRY మూడు రోజుల క్యాంపెయిన్

Next Post
cry

ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం 2024 - CRY మూడు రోజుల క్యాంపెయిన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”
movies

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by admin
September 22, 2026
0

...

Read more
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In