ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్..
గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, ప్రశాంత్ కిశోర్ ఒకే వాహనంలో కలిసి వెళ్లారు..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా పీకే వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.