• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో సరికొత్త విప్లవం!

admin by admin
April 4, 2026
in movies
0 0
0
హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ స్టోర్ అయిన లాడియా (LADIA), తన 6వ బ్రాంచ్‌ను నెల్లూరులో ఘనంగా ప్రారంభించింది. “వజ్రాలు అందరికీ సొంతం” అనే నినాదంతో, నమ్మకమైన మరియు వినూత్నమైన డిజైన్లను లాడియా అందిస్తోంది.

నెల్లూరులో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూమ్‌ను ప్రముఖ సినీ నటి మానస వారణాసి వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరు, సాత్విక తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరు మాట్లాడుతూ.. “ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఆ ప్రయాణంలో భాగంగా, సరికొత్త ఐడియాలతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆభరణాలకు పెట్టింది పేరైన నెల్లూరులో మా 6వ స్టోర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

ఏమిటి ఈ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్?

ల్యాబ్-గ్రోన్ వజ్రాలను అత్యాధునిక సాంకేతికతతో ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఇవి చూడటానికి, నాణ్యతలో మరియు మెరుపులో సహజమైన వజ్రాలతో సమానంగా ఉంటాయి. సహజ వజ్రాలకు ఇచ్చే రంగు మరియు క్లారిటీ గ్రేడింగ్‌నే వీటికి కూడా ఇస్తారు.

లాడియా ప్రత్యేకతలు:
అద్భుతమైన కలెక్షన్స్: హారాలు, వడ్డాణాలు, నెక్లెస్‌లు, గాజులు, పెండెంట్లు, బ్రాస్‌లెట్లు, కమ్మలు, జుంకాలు, ఉంగరాలు మరియు ప్రత్యేకమైన ల్యాబ్-గ్రోన్ పోల్కీ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి.క
స్టమైజేషన్: మీకు నచ్చిన డిజైన్‌ను మీరే సొంతంగా తయారు చేయించుకోవచ్చు.
సర్టిఫికేషన్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన IGI సంస్థ ద్వారా సర్టిఫై చేయబడిన వజ్రాలు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి
సరసమైన ధరలు: క్యారెట్ వజ్రం ధర కేవలం రూ. 24,999 (EF – VVS) నుండే ప్రారంభం

బంపర్ ఆఫర్…
స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏప్రిల్ 04 నుండి ఏప్రిల్ 19, 2026 వరకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు:

వజ్రాల ధర మరియు మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపు
జీరో వేస్టేజ్ (No Wastage) సౌకర్యం. అద్భుతమైన వజ్రాల ప్రపంచాన్ని చూడటానికి ఈరోజే నెల్లూరులోని లాడియా స్టోర్‌ను సందర్శించండి!

Previous Post

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

Next Post

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

Next Post
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె "గేదెల రాజు" సినిమా ట్రైలర్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్
movies

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

by admin
August 6, 2026
0

...

Read more
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In