• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నవ్వుల విరహం… కృష్ణ వ్రింద విహారి 

admin by admin
September 23, 2022
in movies
0 0
0
నవ్వుల విరహం… కృష్ణ వ్రింద విహారి 
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా హీరోయిన్ గా టాలీవుడ్‌ కి పరిచయం అవుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. హిలేరియస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.

కథ: కృష్ణా (నాగ శౌర్య) ఓ పద్దతిగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయి. అతను హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరుతాడు. అక్కడ తన బాస్ అయిన నార్త్ ఇండియా కి చెందిన వ్రింద (షిర్లీ సెటియా) ని తొలి చూపులోనే ప్రేమలో పడి ఆమె ప్రేమను పొందుతాడు. అయితే తనకి పిల్లలు పుట్టరని అందుకే వేరే పెళ్ళి చేసుకో అని చెబుతుంది. అయినా కూడా కృష్ణ.. వ్రిందానే తన పెళ్ళంగా చేసుకోవాలని .. అందుకు ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా అని మాటిస్తాడు. మరి సద్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన కృష్ణ… తన ప్రేమను ఇంట్లో వాళ్లకి చెప్పి ఎలా ఒప్పించాడు. అందుకోసం ఆడిన అబద్ధాలు ఏమిటి? చివరకు కృష్ణా వ్రిందల జంట ఎలా సెటిల్ అయుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన కథలు చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటాయి. కృష్ణ వ్రింద విహారి కూడా ఇలాంటి సినిమానే. ఫస్ట్ హాఫ్ లో సాప్ట్ వేర్ కంపెనీలోసత్య, రాహుల్ రామకృష్ణ, బ్రాహ్మజి, వెన్నెల కిశోర్ a కామెడీ సన్ని వేషాలు, హీరోయిన్ తో ప్రేమ సన్నవేశాల లాంటి సరదా సన్నివేశాలతో నింపేసి… ఇంటర్ వెల్ తరువాత… ఫ్యామిలీ డ్రామా తో ఆడియన్స్ ని రక్తి కట్టించారు. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కోమాలో వున్నప్పుడు వచ్చే కామెడి హిలెరియస్ గా వుంటుంది. టోటల్ గా ఫస్ట్ హాఫ్ సో సోగా వున్నా… సెకెండ్ హాఫ్ బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.

నాగ శౌర్య నటన బాగుంది. కామెడి టైమింగ్ బాగుంది. ఫ్యామిలీ డ్రామా సీన్స్ లోనూ మెచ్యూరిటీ చూపించారు. హీరోయిన్ కూడా నార్త్ ఇండియన్ గర్ల్ గా… చక్కగ నటించింది. నాగ శౌర్య తల్లి అమృత వల్లి పాత్రలో రాధిక శరత్ కుమార్ ఆకట్టుకుంది. అలాగే బ్రంహజి, రాహుల్ రామకృష్ణ, కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ కామెడీతో నవ్వులు పండించారు. అన్న పూర్ణమ్మ పాత్ర ఒకే. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో హిమాజ పాత్ర.. పాత్రకి తగ్గట్టు వుంది.

దర్శకుడు రాసుకున్న కథ… కథనాలు హి లేరియస్ గా వున్నాయి. కథలో కొంత రొ టీన్ వున్నా .. టేకింగ్ కొత్తగా వుంది. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. హీరో హీరోయిన్ ని బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు క్వాలిటీ గా వున్నాయి. ఎక్కడ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

Previous Post

సీఎం సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారా? లేదా?- జనసేన

Next Post

వినూత్నమైన రీతిలో  ‘బలమెవ్వడు’ ట్రైలర్ లాంచ్

Next Post
వినూత్నమైన రీతిలో  ‘బలమెవ్వడు’ ట్రైలర్ లాంచ్

వినూత్నమైన రీతిలో  'బలమెవ్వడు' ట్రైలర్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In