• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సీఐడీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లపై కిలారు రాజేష్ సంచలన పిటిషన్!

admin by admin
December 30, 2023
in politics
0 0
0
సీఐడీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లపై కిలారు రాజేష్ సంచలన పిటిషన్!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఏపీలో సీఐడీ, ఇంటలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి టీడీపీ నేతల్ని వేధించడం.. తప్పుడు కేసుల్లో ఇరికించడానికి మాఫియాలాగా మారిన వైనం కలకలం రేపుతోంది.. ఆ మాఫియా నుంచి కాపాడుకునే ప్రయత్నంలో టీడీపీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. చివరికి చంద్రబాబు నాయుడు కూడా జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉండేలా టీడీపీ నేత కిలారు రాజేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

స్కిల్ కేసులో కిలారు రాజేష్‌ను సాక్షిగా పేర్కొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు పిలిచి బెదిరించారు. స్వయంగా నిఘా చీఫ్ సీతారామారాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారు. అసలుఈ కేసులో సీతారామాంజనేయులకు సంబంధం లేదని ఆయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తామని.. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా.. తనపై దాడికి కుట్ర చేసి..ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహింప చేశారని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లోని అంశాలు కలకలం రేపుతున్నాయి.

తన ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నందున కాల్ రికార్డుల్ని, సీఐడీ ఆఫీసు సీసీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు. సీతారామాంజనేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారు. ఇప్పుడు వైసీపీ అధినేత కోసం ఆయన అధికారాల్ని వాడుకుని మాఫియాగా మారారు. హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. వారిద్దరూ… జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

Previous Post

జగనన్న హామీ గంటలో పరిష్కారం

Next Post

అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన చంద్రబాబు

Next Post
అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన చంద్రబాబు

అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం
movies

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

by admin
January 14, 2026
0

...

Read more
ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా  విడుదల  చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

January 13, 2026
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

January 12, 2026
అందరికీ అర్థమయ్యేలా తీశారు– శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి

అందరికీ అర్థమయ్యేలా తీశారు– శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి

January 12, 2026
సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం!

సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం!

September 26, 2025
అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

August 25, 2025
ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

August 18, 2025
“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

August 14, 2025
పీపుల్స్ మీడియా  అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

August 13, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In