• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పోలీస్ అధికారికి ‘ ఉత్తమ సేవా పతకం ‘

admin by admin
June 4, 2022
in politics
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటెలిజన్స్ విభాగం (వెస్ట్ జోన్) హైదరాబాద్ లో పనిచేస్తున్న సి.ఐ.కట్టా హరిప్రసాద్ ని ‘ ఉత్తమ సేవా పతకం ‘తో సత్కరించారు. ఆయన 1996వ బ్యాచ్ కి చెందిన వారు. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన పోలీస్ స్టేషన్లలో పనిచేసిన అనుభవం ఆయనది. అయన అక్కడ అనేక ఉత్తమ సేవలు అందించి పై అధికారులతో ప్రశంసలు పొందారు. అక్కడ విధి నిర్వహణలో ఆయనచూపిన ప్రతిభను గుర్తించి… ఆయన్ని హైదరాబాద్ మహానరంలోని వెస్ట్ జోన్ లో ఇంటెలిజన్స్ విభాగంలో సి. ఐ.గా నియమించారు. గత రెండేళ్లుగా నగరంలో పనిచేస్తూ గుర్తింపు పొందారు.

Previous Post

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభంమైన పాన్ ఇండియా మూవీ “సాచి “

Next Post

అఫ్సర్ ఆజాద్ జన్మదిన సందర్భంగా అరవై మంది కళాకారులకు సన్మానం…

Next Post

అఫ్సర్ ఆజాద్ జన్మదిన సందర్భంగా అరవై మంది కళాకారులకు సన్మానం...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్
movies

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

by admin
July 10, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In