హైదరాబాద్: లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఇంద్రలోక్ థీమ్‌తో కూడిన K పార్టీ ఫ్యాషన్ షో. స్టైల్, ఫ్యాషన్ షో, ఫన్, డ్యాన్స్ మరియు స్టైల్‌తో కూడిన ఈవెంట్ అందరిని అబ్బుర పర్చింది.
తారామతి బారాదరి లయన్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రలోక్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో అందరిని మైమరిపిసింది. ప్రతి. సంవత్సరం లయన్ కిరణ్ తన బర్త్ డే సందర్భంగా నిర్వహించే కె పార్టీ ప్రత్యేక థీమ్‌లతో నిర్వహింస్తూ ఉంటారు. ఇపుడు ఇంద్రలోక్ థీమ్‌తో నిర్వహించిన కె పార్టీ ఫ్యాషన్ షో లో సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ మరియు బిజినెస్ మాన్స్, చాలా సరదాగా మరియు స్టైల్ స్టేట్‌మెంట్‌లతో మెరిసి పార్టీ లో ఎంజాయ్ చేశారు.
సుచిరిండియా CEO లయన్ కిరణ్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో సినీ తారలు తరలి వచ్చారు. నటుడు సాయి కుమార్, అనూప్ రూబెన్స్, R.P. పట్నాయక్, బిగ్ బాస్, అశ్విని, సరయు, మిత్ర శర్మ, ఖయ్యూమ్, సోహైల్, కనిష్క, భూపాల్, మధుసుధన్, శివారెడ్డి, ఇంటర్నేషనల్ మోడల్స్ ఫ్యాషన్‌షో మరియు రాజకీయాలు, వ్యాపారవేత్తలు & తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Hyderabad’S Hifi Birthday Bash Lion Kiron K Party in Indralok Style.
Hyderabad: It was a K party with a INDRALOK theme. There was style, fashion show, fun, dance and the ambience with style.
Taramati Baradari was a perfect place for the ambience. The party which glittered with lot of fun and style statements as celebrities gathered for an evening with a difference.
Hosted by Suchirindia CEO Lion Kiron, the bash was witnessed by celebrities including actor Sai Kumar, Anup Rubens, R.P. Patnaik, Bigg Boss Ashwini, Sarayu, Mitraaw Sharma, Khayyum, Shiva Reddy, Sohail, International models Fashionshow and many more from Politics, Businessmen & Telugu film industry.