• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘ఏ కిస్ విత్ లవ్’ షార్ట్ ఫిల్మ్ స్పెషల్ ప్రీమియర్స్‌కు అనూహ్య స్పందన..

admin by admin
August 6, 2022
in movies
0 0
0
‘ఏ కిస్ విత్ లవ్’ షార్ట్ ఫిల్మ్ స్పెషల్ ప్రీమియర్స్‌కు అనూహ్య స్పందన..
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘ఏ కిస్ విత్ లవ్’ షార్ట్ ఫిల్మ్ స్పెషల్ ప్రీమియర్స్‌కు అనూహ్య స్పందన..

వీరు, సౌజన్య ప్రకాశ్ జంటగా సందీప్ రాఘవేంద్ర తెరకెక్కించిన అద్భుతమైన లవ్ స్టోరీ ‘ఏ కిస్ విత్ లవ్’. OAK స్టూడియోస్, షేడ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు శ్రీ వెంకట్ సంగీతం అందించగా.. డిఓపిగా దాసరి భరద్వాజ్ వ్యవరహించారు. ఎడిటింగ్ శ్రీ వర్కాల చేసారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన ప్రీమియర్ షో ఆగస్ట్ 3 సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దీనికి ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ, లయన్ వెంకట్ గారు హాజరయ్యారు. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి వాళ్లు మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ.. ‘హీరో వీరు, హీరోయిన్ సౌజన్య ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఇది టెక్నీషియన్స్ ఫిల్మ్. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చిన దర్శకుడు సందీప్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. 2025 తర్వాత రావాల్సిన చిత్రం ఇది…షార్ట్ ఫిల్మ్ లా లేదు..పెద్ద సినిమా లా ఉంది. సినిమా చాలా అంటే చాలా క్వాలిటీతో క్లారిటీతో తీసారు. కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు సందీప్. ఇక హీరో హీరోయిన్ల నటన హైలైట్. వాళ్ళకు మా నెక్ట్స్ సినిమాలలో తప్పకుండా అవకాశం ఇస్తాము’ అని తెలిపారు.

లయన్ వెంకట్ గారు మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణ గారు చెప్పినట్లు హీరో హీరోయిన్లు ప్రాణం పెట్టి నటించారు. వాళ్ళ నటనతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. మరోవైపు దర్శకుడు సందీప్ రాఘవేంద్ర వర్క్ చాలా బాగుంది. అతడు ఇలాగే కష్టపడితే మంచి దర్శకుడిగా ఎదుగుతారు. ఓవరాల్‌గా “ఏ కిస్” విత్ లవ్ చాలా బాగుంది. అని తెలిపారు.
వీరు మాట్లాడుతూ.. సినిమా చూసి ఆశీర్వదించటానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. ఇంత అద్భుతంగా రావటానికి కారణం మా డైరెక్టర్ సందీప్ గారు.

సౌజన్య ప్రకాష్ మాట్లాడుతూ.. మూవీ అందరికి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ గారికి కృతజ్ఞతలు.. తెలుపుకుంటున్నాను

డైరెక్టర్ సందీప్ రాఘవేంద్ర మాట్లాడుతూ..ఎన్నో రోజులుగా కష్ట పడి.. ఎంతో ఇష్ట పడి తీసిన ఈ చిత్రం మీ అందరికి నచ్చడంతో చాలా సంతోషంగా ఉంది..ప్రసాద్ లాబ్ లో చాలా సినిమాలు చూసాను..ఇన్నాళ్ల కు నా సినిమా మీ అందరితో చూడటం చాలా చాలా ఆనందంగా ఉంది… ఎంతో బిజీ గా ఉన్నా సరే. మా సినిమా చూసి నన్ను నా టీమ్ ను ఆశీర్వదించటానికి వచ్చిన ప్రముఖ ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారికి, లయన్ సాయి వెంకట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..

నటి నటులు:

వీరు
సౌజన్య ప్రకాష్
సంతోష్ బాబు,వినోద్ ఆలమూరు,మహిపాల్,నేహా
భాస్కర్.

టెక్నీషియన్స్ :

సాంగ్ కంపోజర్: సతీష్ సాధన్
మ్యూజిక్ : సాయి వెంకట్
ఎడిటర్ : శ్రీ వర్కలా
కెమెరా: భరద్వాజ్ దాసరి
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

కథ, కధనం, మాటలు, దర్శకత్వం ; సందీప్ రాఘవేంద్ర

Previous Post

“లక్కీ.లక్ష్మణ్‘’ సినిమా నుంచి టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్

Next Post

‘విక్కీ ది రాక్ స్టార్’ నుంచి ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ పాట విడుదల

Next Post
‘విక్కీ ది రాక్ స్టార్’ నుంచి ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ పాట విడుదల

'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ పాట విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..
Gallery

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

by admin
September 1, 2026
0

...

Read more
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

August 28, 2026
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

August 26, 2026
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

August 24, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In