• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`  

admin by admin
August 9, 2022
in movies
0 0
0
ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`  
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`

స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో    సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`. అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు.  లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన  ఈ  సైలెన్స్ సినిమా  ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజ‌వుతోంది.
ఈ సంద‌ర్భంగా  నిర్మాత సందీప్ ఆర్ మాట్లాడుతూ…“చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన ఇద్ద‌రు అమ్మాయిలు.. కొంత కాలంగా క‌లిసి ఉండ‌టంతో వారిద్ద‌రి మ‌ధ్య  సెక్స్ ఫీలింగ్స్ క‌లుగుతాయి. సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి అన్న‌ది సినిమా.  డీప్ ప్రేమ‌లో ఉన్న ఇద్ద‌రు ఆడ‌వాళ్లు, ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు శృంగారంలో పాల్గొన‌డం త‌ప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ..వాట‌న్నింటినీ దాటుకొని ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మాట‌లు లేని ఈ సైలెన్స్  లెస్బియ‌న్ సినిమా  మీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి  డీఓపిః ఉన్ని మాధ‌వూర్‌; సంగీతంః రోన్ రాఫిల్ ;  స్క్రీన్ ప్లేః పాల్ విక్‌లిఫ్‌; ఎడిటింగ్ః విపిన్ మానూర్; ద‌ర్శ‌కుడుః అశోక్ ఆరాన్‌,  నిర్మాతః సందీప్ ఆర్‌.

Previous Post

ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ ట్రైలర్

Next Post

“బానిసలారా లెండిరా” అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్

Next Post
“బానిసలారా లెండిరా” అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్

"బానిసలారా లెండిరా" అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్
movies

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

by admin
July 10, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In