• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మెప్పించే… డై హార్డ్ ఫ్యాన్

admin by admin
September 2, 2022
in movies
0 0
0
మెప్పించే… డై హార్డ్ ఫ్యాన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: అభిరామ్ M
బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
మాటలు: సయ్యద్ తాజూద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిట్ VFX – తిరు B

ఫ్యాన్ కి సెలబ్రిటీ కి మధ్య లో జరిగే వన్ నైట్ డ్రామా “డై హార్డ్ ఫ్యాన్”.శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M దర్శకత్వంలో చంద్రప్రియ సుబుద్ధి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తాజుద్దీన్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో థియేటర్ లో చూద్దాం పదండి.

కథ .
సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని శివ (శివ ఆలపాటి) త‌ను అభిమానించే హీరోయిన్‌ (ప్రియాంక శర్మ )ను   క‌ల‌వాల‌నుకుంటాడు.ఒక సెలబ్రిటీ గా ఆమె ఈ ఫంక్షన్ కు వెళ్లినా తను వెళ్ళేవాడు.అయితే తన కలల హీరోయిన్ ప్రియాంక శర్మ బర్త్ డే రోజు ఎంతో గ్రాండ్ గా తన ఫ్యానిజం చూపిద్దామని వెయిట్ చేస్తున్న శివ కు అనుకోకుండా ప్రియాంక బర్త్ డే రోజు తన పర్సనల్ అకౌంట్ నుంచి మెసేజ్ రావడంతో షాక్ కు గురవుతాడు.. ఆ షాక్ లో ఉండగానే తన కలల రాని ప్రియాంక డైరెక్ట్ గా శివ ఫ్లాట్ కు వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఆలా రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక శర్మ డై హార్డ్ ఫ్యాన్ శివ ఇంటికి రావడానికి కారణమేంటి?, తను రావడం వలన ఆ రాత్రి వారి మధ్య ఏం జరిగింది?.ఆ రాత్రి జరిగిన సంఘటన నుండి శివ ఎలా బయట పడ్డాడు? అనేది తెలుసు కోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే?

 

నటీ నటుల పనితీరు
సెలబ్రిటీ క్యారెక్టర్ లో ప్రియాంక శర్మ తన నటనతో హవా బావాలతో మెప్పిస్తుంది. డై హార్డ్ ఫ్యాన్ గా శివ ఆలపాటి చాలా ఈజీగా నటించాడు. అప్ కమింగ్ పాలిటిషియన్ పాత్రలో బేబమ్మగా నటించిన షకలక శంకర్ కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.లాయర్ కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల
డైనమిక్ లాయర్ గా ,ఆదిత్య పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నొయ‌ల్ చాలా చక్కగా నటించారు. ఇంకా కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు ఇలా అందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు

 

సాంకేతిక నిపుణుల పని తీరు
ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో కామెడీ ఎంటర్టైనింగ్ పర్ఫెక్ట్ ఉండేలా చూసుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్విస్ట్ & టర్న్స్ తో సర్ప్రైజ్ చేస్తూ అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ ను కొత్త కాన్సెప్ట్ తో చాలా చక్కగా తెరకెక్కించాడు. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు అభిరామ్ M..కథ, కథనం, సంభాషణలు,గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు.ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. సుకుమార్ దగ్గర పని చేసిన మధు పొన్నాస్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు పరుగే పరుగు పాట బాగుంది. .జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.తిరు చేసిన ఎడిటింగ్, వి. యఫ్. ఎక్స్ బాగున్నాయి.డైలాగ్స్, సయ్యద్ చేసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చక్కగా కుదిరాయి.శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన నిర్మాత చంద్రప్రియ సుబుద్ధి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. “డై హార్డ్ ఫ్యాన్” సినిమాను నమ్మి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ జరుగుతుంది అనే క్యూరియాసిటీ తో పాటు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఉన్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.
రేటింగ్ :3

Previous Post

హీరో మానస్, విష్ణు ప్రియల “జరీ జరీ పంచె కట్టు’ సాంగ్ గ్రాండ్ లాంచ్ ..

Next Post

‘కంచర్ల’ షూటింగ్‌ ప్రారంభం!!

Next Post
‘కంచర్ల’ షూటింగ్‌ ప్రారంభం!!

‘కంచర్ల’ షూటింగ్‌ ప్రారంభం!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits
movies

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

by admin
September 4, 2026
0

...

Read more
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In