• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నా పేరుతో సెంటుభూమి ఉన్నా రాజీనామా చేస్తా -మంత్రి ఉషశ్రీచరణ్

admin by admin
July 8, 2022
in politics
0 0
0
మంత్రి ఉషశ్రీ చరణ్ పై కబ్జా ఆరోపణలు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని సర్వే నం.329లో ఒక్క సెంటు భూమి తన పేరున ఉన్నా…. తాను ఆక్రమించినట్లు నిరూపించినా.. తన పదవికి రాజీ నామా చేస్తానని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. సుబేదారు చెరువు కబ్జా చేశారంటూ రెండు రోజుల క్రితం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమా మహేశ్వర నాయుడు హైకోర్టులో పిటీషన్ వేయడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఉన్న మంత్రి గురువారం ఫోన్ ద్వారా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తన పేరున ఎకరం కాదు..సెంటు ఉన్నా కళ్యాణదుర్గంలో అడుగు పెట్టనన్నారు. “నీకు దమ్మూ, ధైర్యం ఉంటే ఆరోపణలను రుజువు చెయ్.. లేనిపక్షంలో కళ్యాణదుర్గంలో అడుగు పెట్టకుండా ఉండగలవా..?” అని ఉమా మహేశ్వర నాయుడుకు ఆమె సవాల్ విసిరారు. అవన్నీ పట్టా భూములని అప్పటి జేసీ ఢిల్లీరావు తేల్చారని..

గుర్తుచేశారు. పట్టాభూములని తెలిసినా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ గోవిందప్ప ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్రమణలు గుర్తు రాలేదా.. అతను మీ పార్టీకి చెందిన వాడు కాదని చెప్పగలవా… అని ప్రశ్నించారు. అక్కడ చెరువు ఉన్నట్లు కోర్టు తేల్చితే… కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు సుబేదారు చెరువుకు కచ్చితంగా సాగునీరు తీసుకువస్తానని మంత్రి స్పష్టంచేశారు. సదరు సర్వే నంబర్లో చెరువు ఉందా..పట్టాలున్నాయా.. అనే అవగాహన కూడా లేని స్థానికేతరుడు ఉమా అని మండిపడ్డారు. అధినేత మెప్పు కోసం ఒక బీసీ మంత్రిపై అక్కసు వెళ్లగక్కడానికి సిగ్గు లేదా అంటూ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఉండి మంచి చేయాలన్నారు. టికెట్ కోసం ఇలా అడ్డదారులు తొక్కుతూ ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవు పలికారు.

Previous Post

తిరుపతి ఎమ్మెల్యే కి మూడో సారి కరోనా పాసిటివ్

Next Post

రాగల ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు

Next Post
రాగల ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు

రాగల ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”
movies

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

by admin
May 11, 2026
0

...

Read more
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In