మ్యాక్స్ ఫ్యాషన్స్ ఫ్రీడమ్ షాపింగ్ ఫెస్టివల్
అదిరిపోయే ఆఫర్లు మీకోసం
మ్యాక్స్ ఫ్యాషన్స్ ఫ్రీడం ఫెస్టివల్ ను ప్రారంభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రీడమ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా మరెక్కడా లేని విధంగా ఫ్యాషన్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇక్కడ అద్భుతమైన ఆఫర్ లను అందిస్తుంది.
ఆగస్ట్ 11 నుండి ఆగస్ట్ 15 వరకు ఈ ఫెస్టివల్ అన్ని మ్యాక్స్ షోరూమ్స్ లో అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా ఎంపిక శ్రేణి పై 1 కొంటె 1 ఉచితంగా పొందే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
రాయితీ ఆఫర్ లతో మీ వార్డ్‌రోబ్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో థ్రిల్‌ను అనుభవించండి. మీరు మాక్స్ ఫ్యాషన్స్ ఫ్రీడమ్ షాపింగ్ ఫెస్టివల్‌లో లభించే అద్భుతాలను మిస్ అవ్వకండి