ఫిల్మ్ నగర్, హైదరాబాద్: అద్వితీయ బ్యానర్ మరియు నూతన కార్యాలయంను హైదరాబాద్ లో మంగళవారం నిర్మాత బి.వసుంధరా రాంభూపాల్ రెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో దర్శకులు నర్సింగ్, మాటలు పాటల రచయిత దోరవేటి, ఛాయాగ్రహణం కర్ణ శ్రియాసన్,అతిథులు బొజ్జా రాజగోపాల్ ( శివ శంభో చిత్ర నిర్మాత ),ఆజాద్ ( ప్రముఖ నటులు ),చిల్లర వేణు ( నటులు, సాంకేతిక వర్గ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి ), సతీశ్ ( ఛాయాగ్రాహకులు ),రమేశ్ ( ప్రముఖ వ్యాపారవేత్త ),మరియు చిట్టిబాబు, హసన్,భాస్కర్ చారి, ఆర్. రమేశ్ ( కాస్ట్యూమ్ డిజైనర్ ) తదితరులు పాల్గొన్నారు…