• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

చిరంజీవి అవకాశం ఇస్తే తెలుగులో నటిస్తా-అమీర్ ఖాన్

admin by admin
July 25, 2022
in movies
0 0
0
చిరంజీవి అవకాశం ఇస్తే తెలుగులో నటిస్తా-అమీర్ ఖాన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీనటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లాల్ సింగ్ చెడ్డా”. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజుగా  కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు .ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా  హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగచైతన్యలు పాల్గొన్నారు.

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్  మాట్లాడుతూ… ‘ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది.అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.అందుకే  తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సల్మాన్ ఖాన్ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నాడు. చిరంజీవి నాకు కూడా అవకాశం ఇస్తే నేను తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నానని’ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘అమీర్ ఖాన్  ఈ సినిమా ప్రీమియర్ చూడమంటే సుకుమార్, రాజమౌళి, కింగ్ నాగార్జునతో చూశాను. చూసిన తరువాత తేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ ఎక్సట్రార్ధినరీ గా ఉంది. అమీర్ ఖాన్ పాత్రతో పాటు .. చైతన్య పాత్ర కు బాగా ఎమోషనల్ అయ్యాను. ఇలాంటి సినిమాలు ఎక్స్పరమెంటల్ తో పూర్తి డెడికేటెడ్ సినిమాలు తియ్యాలి అంటే అమీర్ ఖాన్ వల్లే అవ్వాలి. నేనైతే ఇలాంటి సినిమాలు తియ్యలేను. సినిమా బాగుందని అమీర్ ఖాన్ కు చెప్పడంతో  హ్యాపీ ఫిల్ అయ్యాడు. తను తెలుగులో విడుదల చేయడానికి హెల్ప్ అడగడంతో సినిమా కూడా బాగుండడంతో తెలుగులో ఈ సినిమాను   సమర్పిస్తున్నాను. తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననులు అందుకుంటుందని’ అన్నారు.

అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నా కేరెర్ కు హెల్ప్ అవుతుందనే లెక్కలతో ఈ సినిమా చెయ్యలేదు. అమీర్ ఖాన్ లాంటి వారితో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఇందులో నా పాత్ర నిడివి 30 నిముషాలు ఉంటుంది. ఈ సినిమా విడుదల అయిన తరువాత  నా పాత్రను బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని’ అన్నారు.

న‌టీన‌టులు –
ఆమిర్ ఖాన్, క‌రీనా కపూర్, నాగ చైత‌న్య త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
స‌మ‌ర్ప‌ణ – మెగాస్టార్ చిరంజీవి
బ్యాన‌ర్లు – వయకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌లు – ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
ద‌ర్శ‌క‌త్వం – అద్వైత్ చంద‌న్
సంగీతం – ప్రీతిమ్
భార‌తీయ చిత్రానుక‌ర‌ణ – అతుల్ కుల్ క‌ర్ణి

Previous Post

‘మాచర్ల నియోజకవర్గం’ నుండి వీడియో సాంగ్ విడుదల 

Next Post

ప్రజలను వంచించే రైస్ పుల్లింగ్ ముఠా పట్టివేత

Next Post
ప్రజలను వంచించే రైస్ పుల్లింగ్ ముఠా పట్టివేత

ప్రజలను వంచించే రైస్ పుల్లింగ్ ముఠా పట్టివేత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం
politics

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

by admin
September 8, 2026
0

...

Read more
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In