• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సింబా Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్

admin by admin
September 5, 2024
in movies
0 0
0
సింబా Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్ :-: సింబా Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్

భార్గవి నిలయం:
జానర్: హారర్, రొమాన్స్, డ్రామా
నటీనటులు: టోవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో తదితరులు
కథాంశం: బ‌షీర్ (టోవినో థామ‌స్‌) ఓ రైట‌ర్‌. క‌థ రాయ‌డానికి స‌ముద్రం ఒడ్డున ఉన్న ప‌ల్లెటూరికి వ‌స్తాడు. ఊరి చివ‌ర ఉన్న భార్గవి నిల‌యం అనే పురాత‌న భ‌వంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ ఉంద‌ని అంద‌రూ చెప్పుకుంటారు. కొంద‌రు ఆ ఆత్మను నిజంగానే చూస్తారు. ఇంట్లో ఎవ‌రూ అడుగుపెట్టినా స‌హించ‌ని భార్గవి ఆత్మ బ‌షీర్‌ను మాత్రం ఏం చేయ‌దు. భార్గవి గురించి ఊరంద‌రూ ర‌క‌ర‌కాల క‌థ‌లు చెబుతారు.
ఆమె చావు వెనుక ఉన్న అస‌లు నిజం ఏమిటో తెలుసుకొని దానినే క‌థ‌గా రాయాల‌ని బ‌షీర్ నిర్ణ‌యించుకుంటాడు? ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? అస‌లు భార్గ‌వి ఎలా చ‌నిపోయింది? భార్గ‌వి ప్రేమించిన శివ‌కుమార్ (రోష‌న్ మాథ్యూ) అదృశ్యం కావ‌డానికి కార‌ణం ఏమిటి? భార్గ‌వి మేన‌మామ నారాయ‌ణ‌న్ (టామ్ చాకో)…బ‌షీర్‌ను చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? అన్న‌దే “భార్గవి నిలయం” క‌థ‌. హర్రర్ సినిమా ఫీల్ తో పాటు మంచి ప్రేమ కథ కూడా ఇందులో చూపించారు.

*SIMBAA: Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్

జానర్: సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు: అనసూయ, జగపతి బాబు, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్
“సింబా” అనేది బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, పర్యావరణ సందేశంతో మిళితం చేసే గొప్ప ప్రయత్నం.
ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్ట్ (శ్రీనాథ్), డాక్టర్ (అనీష్ కురువిళ్ళ). కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిగా మెుదలు పెట్టి, ముగ్గురూ కలిసి అతి దారుణంగా హత్యలు చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని, దానికి కారణం పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అని తెలుస్తుంది. ఎప్పుడో చనిపోయున వ్యక్తి ఇప్పుడు ఎలా చంపాడు? బయాలాజికల్ మెమరీ ఏంటి? గతం వర్తమానంలోకి ఏలా వచ్చింది?

ఈ రెండు సినిమాలనూ “భవానీ మీడియా” డిజిటల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

Tags: Simba is streaming on Amazon Prime & Aha
Previous Post

ఈనెల 6న గ్రాండ్ గా వస్తున్న SPEED220

Next Post

ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

Next Post
ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by admin
July 24, 2026
0

...

Read more
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In