• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

భార్య గ్రాడ్యుయేషన్ వేడుక‌కు హాజ‌రైన పవన్ కళ్యాణ్

admin by admin
July 20, 2024
in politics
0 0
0
భార్య గ్రాడ్యుయేషన్ వేడుక‌కు హాజ‌రైన పవన్ కళ్యాణ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త‌న భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుక‌కు వెళ్లాడు. సింగపూర్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్  ) విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అన్నా లెజినోవా కొణిదెలా   నేడు త‌న డిగ్రీ ప‌ట్టా అందుకుంది. ఇక ఈ వేడుకకు త‌న భర్త ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ హాజ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.జయంత్ సి. పరాంజీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ తీన్‌మార్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా క‌లిసి న‌టించారు. ఈ సినిమా అనంత‌రం వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో అన్నాను 2013లో పెళ్లి చేసుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. వీరికి పొలినా, మార్క్ అనే ఇద్ద‌రూ పిల్ల‌లు.

Previous Post

నియోజకవర్గ అభివృద్ధికి రాజిపడే ప్రసక్తే లేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Next Post

అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు -టీటీడీ ఈవో

Next Post
అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు -టీటీడీ ఈవో

అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు -టీటీడీ ఈవో

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
movies

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

by admin
May 9, 2026
0

...

Read more
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In