• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా “మెకానిక్” మూవీ టీజర్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

admin by admin
November 29, 2023
in movies
0 0
0
దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా “మెకానిక్” మూవీ టీజర్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మణి సాయి తేజ,రేఖ నిరోషా జంటగా నటిస్తూ,నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగ ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నా చిత్రమ్ “మెకానిక్”. ట్రబుల్ షూటర్… ట్యాగ్ లైన్. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని డిసెంబర్ 15 న విడుదలకి సిద్ధమౌతోంది . సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ సినిమా టీజర్ కు సంబంధించిన పోస్టర్ ను లాంచ్ చేయడం జరిగింది.ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేసావే పిల్లా నచ్చేసావే ” పాట Instagram లో 100M+ views సాదిచగా …youtube లో 8M+ views సాదించి ట్రెండింగ్ లో ఉంది…ఇదే సినిమా నుంచి రిలీజ్ అయినా ” To-let board ఉందీ – నీ ఇంటికి ” అనే మరో పాట 1.6M+ views తో ముందుకు దూసుకు పోతోంది ….ఈ సినిమా నుండి కైలాష్ ఖేర్ పాడిన మరో ఎమోషనల్ సాంగ్ అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది.. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తధితరులు నటిస్తుండగా…. పుష్పా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ స్టంట్స్ అందించారు …. నందిపాటి శ్రీధర్ రెడ్డి మరియూ కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలుగా వ్యవహారించారు ..ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోను వచ్చే డిసెంబర్ 15 న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించి టీజర్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Anil Ravipudi Unveils Teaser concept poster For Mechanic: Trouble Shooter
Previous Post

కోడికత్తి కేసు..కౌంటరు దాఖలు చేసిన NIA

Next Post

విశాఖ నుంచే పోటీ..అవసరం అయితే కొత్త పార్టీ పెడతా; జేడీ

Next Post
విశాఖ నుంచే పోటీ..అవసరం అయితే కొత్త పార్టీ పెడతా; జేడీ

విశాఖ నుంచే పోటీ..అవసరం అయితే కొత్త పార్టీ పెడతా; జేడీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్
movies

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

by admin
October 15, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

October 10, 2026
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In