• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

చంద్రబాబు వసూళ్ల పర్వంలో బోలెడు ఎత్తులు

admin by admin
September 5, 2023
in politics
0 0
0
చంద్రబాబు వసూళ్ల పర్వంలో బోలెడు ఎత్తులు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* స్టీల్ అంటే డబ్బు.. టన్ను అంటే కోటి అంటూ కొత్త భాష రూపకల్పన

* విజయ్ అంటే విజయవాడ.. విష్ అంటే విశాఖపట్నం

అచ్చం డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళ మాదిరి… అంతర్జాతీయ మాఫియా డాన్లు తరహా… అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే బ్రోకర్ల స్థాయిల్లో .. చంద్రబాబు అండ్ గ్యాంగ్ కూడా కోడ్ భాష వాడి రూ.కోట్లు కొట్టేసింది. రూ. 8వేలకోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ-పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపులు రూపేణా చంద్రబాబు తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్లు తీసుకున్నారు. ఆయితే ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు అంతా కోడ్ భాషను వినియోగించారు.

డబ్బును ఏయే ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలన్న దానికి సంబంధించి పగడ్బందీగా ఉండేలా ఒక కోడ్ భాషను ఉపయోగించారు. హైదరాబాద్ లోని వారికీ డబ్బు వేయాలంటే HYD అని రాశారు. విజయవాడలోని తమ అనుయాయులకు పంపాలి అంటే విజయ్ అని, విశాఖలోని వారికి పంపాలి అంటే విష్ అని, బెంగళూరు వారికి ఐతే బాంగ్ అని వారిమధ్య వాట్సాప్ చాట్ సంభాషణ నడిచింది. దీంతోబాటు ఎక్కడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడలేదు. స్టీల్ అని అన్నారు.. స్టీల్ అంటే డబ్బు అని.. చెబుతూ దాన్ని టన్నుల్లో పేర్కొన్నారు. టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారిమధ్య కోడ్ భాషను ఏర్పాటు చేసుకుని టన్నుల్లో కోట్లను కొట్టేశారు.

సదరు కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్ గా పని చేస్తున్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలను సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

*మీ పరిధి కాదంటూ బాబు రుబాబు*

చంద్రబాబు సదరు సంస్థలనుంచి ముడుపులు మింగిన వ్యవహారం గుర్తించిన ఐటి అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వగా దానికి అయన సమాధానం ఇవ్వకపోగా ఎదురు రుబాబు చేశారు. మీ అధికార పరిధి ఏమిటో తెలుసుకోండి, నాకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ కు లేదని, సెంట్రల్ కార్యాలయానికి ఏ కేసును బదిలీ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారని అంటూ ఎదురుదాడి చేశారు ఈ మేరకు అయన 2022 అక్టోబర్ 10, 27న… 2023, జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపుపన్ను శాఖవారికి లేఖలు రాశారు .

అధికారుల నుంచి కూడా అంతే స్ట్రాంగ్ గా సమాధానం వచ్చింది. మా నియమ, నిబంధనలు మాకు తెలుసు .. ముందు మీరు మింగిన డబ్బుకు సంబంధించి వివరణ ఇవ్వండి అంటూ దాదాపు 46 పేజీల నోటీసులు రావడంతో ఏమి చేయాలో తెలియక రైడింగ్ లో దొరికిపోయిన పతివ్రత మాదిరి ఇప్పుడు ఒక్కో కంటి నుంచి రెండంటే రెండే కన్నీటిబొట్లు కారుస్తూ ఢిల్లీ లగెత్తుకుకెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు చంద్రబాబు.

Tags: CBN Code Language Scam
Previous Post

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో…

Next Post

నాడు తండ్రి… నేడు కొడుకు

Next Post
నాడు తండ్రి… నేడు కొడుకు

నాడు తండ్రి... నేడు కొడుకు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం
movies

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం

by admin
October 24, 2026
0

...

Read more
ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

October 22, 2026
ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

October 15, 2026
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

October 10, 2026
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In