• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా… సినిమా వైపు

admin by admin
July 15, 2023
in movies
0 0
0
మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా… సినిమా వైపు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వెండితెరపై కనిపించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన యువకుల్లో ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి. వరంగల్ జిల్లాకి చెందిన ఈ యువకుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి… ఏదైనా సాధించి మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి… ఓ వైపు ఉద్యోగం చేస్తూనే… మరోవైపు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు. దాంతో ఇండియాకు తిరిగొచ్చి…ఇక్కడ ‘ఈగల్ పిజ్జా’ అనే ఓ ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ ను ప్రారంభించి… దానిని ఇప్పుడు సుమారు 25 బ్రాంచిల వరకు విస్తరించారు. అయితే తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరగడంతో… ఎప్పటి నుంచో వెండితెరపై కనిపించాలనే ఆసక్తి ఉంది. దాంతో ఓ వైపు ఎలాగు బిజినెస్ లో సక్సెస్ ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాం కదా… ఇక హీరోగా కూడా సిన్సియర్ గా ట్రై చేసి… అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుందామని తన బృందంతో కలిసి ‘ఊరికి ఉత్తరాన’ అనే ఓ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని వనపర్తి వెంకయ్య నిర్మించారు. తన సొంత జిల్లా అయిన వరంగల్ లో సెట్ వేసి… ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రముఖ నటుడు, దివంగత జయప్రకాశ్ రెడ్డి(జేపీ) కూతురు శ్రీ మల్లికా రెడ్డి నిర్మాతగా వ్యవహరించే ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ జయప్రకాశ్ రెడ్డి ప్రొడక్షన్స్ లో అవినాశ్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇది ఇటీవలే ప్రారంభమైంది. మరో సినిమా కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న యువ హీరో నరేన్ వనపర్తి మాట్లాడుతూ… ‘ఎన్ని సినిమాల్లో నటించామనేది ముఖ్యం కాదు… మంచి సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలనేదే నా ధ్యేయం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగా. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని అనుకునే వాణ్ని. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు ఫస్ట్ బాగా చదువుకోవాలి. జీవితంలో స్థిరపడాలి అని అనుకున్నా. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి  చేసి… ఇండియాకి వచ్చి ఇక్కడ బిజినెస్ ప్రారంభించా. అందులో సక్సెస్ అయిన తరువాత… సినిమా రంగం వైపు అడుగులు వేశా. ఇక్కడ కూడా మొదటి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక నుంచి కూడా అందిరినీ మెప్పించే సినిమాల్లోనే నటించి మంచి పేరు తెచ్చుకుంటా. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు.

Previous Post

గుంపుగా వచ్చినా… సింగిల్‌గా వచ్చినా

Next Post

అదిరిపోయే మ్యూజిక్ వీడియోతో రాబోతున్న సుధాకర్ కొమాకుల

Next Post
అదిరిపోయే మ్యూజిక్ వీడియోతో రాబోతున్న సుధాకర్ కొమాకుల

అదిరిపోయే మ్యూజిక్ వీడియోతో రాబోతున్న సుధాకర్ కొమాకుల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
movies

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

by admin
May 25, 2026
0

...

Read more
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In