• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో వస్తున్న ‘రహస్య’- హీరో నివాస్ శిష్టు

admin by admin
August 21, 2022
in movies
0 0
0
సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో వస్తున్న ‘రహస్య’- హీరో నివాస్ శిష్టు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీ నేపథ్యంలో వస్తున్న ‘రహస్య’ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది-హీరో నివాస్ శిష్టు

నేటితరం ఆడియన్స్ ప్రస్తుతం కొత్త కథలు, మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.రొటీన్ చిత్రాలకు భిన్నంగా తెరకేక్కిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఇదే బాటలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం “రహస్య” యస్. యస్. యస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి. ఎస్ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన “రహస్య” ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ చిత్రం గ్లిమ్స్ ను విడుదల చేశారు.

*చిత్ర హీరో నివాస్ మాట్లాడుతూ…* ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను. ఇందులో విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటిస్తున్నాను. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని ప్రేక్షకుల ముందుంచబోతున్నాము.
ఈ సినిమాకు చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

*’మీలో ఒకడు’ హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ…* “రహస్య” సినిమాను చాలా బాగా తీశారు. త్వరలో రిలీజ్ కాబోతున్న “రహస్య” అనేది ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ప్రోమోస్, సాంగ్స్ చూస్తుంటే రియల్ గా పోలీస్ లు వచ్చి చేస్తున్నారా అన్నట్టు చాలా రియల్ గా ఉంది. హీరో, హీరోయిన్ ల నటన కూడా చాలా బాగుంది. దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారు. అలాగే చరణ్ అర్జున్ సాంగ్స్ బాగున్నాయి. హీరో నివాస్ కు ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రహస్య సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్స్ కు వచ్చి టీంను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

*లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ…* “రహస్య” సాంగ్స్ ప్రోమో చూశాను. మేకింగ్ చాలా బాగుంది. ఇందులో థ్రిల్లింగ్ మిస్ట్రీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి జోనర్స్ కు తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ తో చూడడమే కాకుండా చక్కగా అదరిస్తారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకొని చాలా బాగా తీశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నటించిన నటీ నటులకు, టెక్నిషియన్స్ కు, దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

*ఏయ్ బుజ్జి నీకు నేనే హీరో సతీష్ మాట్లాడుతూ…* సాంగ్స్ గ్లిమ్స్ చూశాము. చాలా థ్రిల్లింగ్ గాను అలాగే చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. హీరో నివాస్ చాలా చక్కగా నటించారు.. టీం అందరికి అల్ ద బెస్ట్ అన్నారు.

 

*నటీ నటులు:*
బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T. రావ్, T.V. రామన్, A.V. ప్రసాద్ తదితరులు

*సాంకేతిక నిపుణులు:*
బ్యానర్ :యస్. యస్. యస్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : గౌతమి. ఎస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజేష్. CH
దర్శకత్వం : శివ శ్రీ మీగడ
సంగీతం : చరణ్ అర్జున్
బ్యాగ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్
కెమెరామెన్‌ : జీ సెల్వ కుమార్
కోడైరెక్టర్ : రవీ
ఎడిటర్‌ : ఎస్ బి ఉద్దవ్
పి ఆర్. ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Previous Post

మెసేజ్ ఓరియెంటెడ్… కమిట్ మెంట్ 

Next Post

“బ్రహ్మచారి” ట్రైలర్ లాంచ్

Next Post
“బ్రహ్మచారి” ట్రైలర్ లాంచ్

"బ్రహ్మచారి" ట్రైలర్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!
movies

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

by admin
July 21, 2026
0

...

Read more
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In