• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“బానిసలారా లెండిరా” అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్

admin by admin
August 9, 2022
in movies
0 0
0
“బానిసలారా లెండిరా” అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాజకీయ సంచలనం “అద్దంకి దయాకర్” హీరోగా “బొమ్మకు క్రియేషన్స్” పతాకంపై ప్రొడక్షన్ నంబర్ – 6గా… బహుముఖ ప్రతిభాశాలి డా.మురళి బొమ్మకు “కథ – స్క్రీన్ ప్లే – నిర్మాణం – దర్శకత్వం”లో తెరకెక్కుతున్న ఇంకా పేరు ప్రకటించని చిత్రం నుంచి “బానిసలారా లెండిరా” గీతాన్ని ఆవిష్కరించారు. “సంగీత బాహుబలి” ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ గీతానికి “ప్రజాయుద్ధనౌక” గద్దర్ సాహిత్యాన్ని సమకూర్చి గాత్రాన్ని అందించారు. ఈ చిత్రంలో గద్దర్ ఓ ముఖ్య పాత్ర సైతం పోషించడం విశేషం!!

హైదరాబాద్, బోడుప్పల్, ఆర్.ఎన్.ఎస్.కాలనీలో గల “బొమ్మకు ఫిల్మ్ స్టూడియో”లో జరిగిన ఈ ఆడియో వేడుకలో విప్లవ గళం గద్దర్, చిత్ర కథానాయకుడు అద్దంకి దయాకర్, దర్శకనిర్మాత-స్టూడియో అధినేత డా.మురళి బొమ్మకు, రాజకీయ ప్రముఖులు జె.బి.రాజు, మల్లు రవి, మన్వతా రాయ్, బెల్లయ్య నాయక్, చరణ్ కౌశిక్ యాదవ్, శివకుమార్, దుర్గం భాస్కర్, విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, రమేష్ రాథోడ్, కేతురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అద్దంకి దయాకర్, గద్దర్, సుమన్, ఇంద్రజ, సితార, హిమజ, సహస్ర, శుభలేఖ సుధాకర్, మకరంద్ దేశ్ పాండే, రవి ప్రకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సినిమాటోగ్రాఫర్ : జి.ఎల్.బాబు, ఎడిటర్: కార్తీక్ – వెంకట్ ప్రభు – బాబు, మాటలు: భరద్వాజ్ – భూపతి – బాద్షా ఇండియన్, పాటలు: గద్దర్-మౌనశ్రీ మల్లిక్-ఆదేష్ రవి, గానం: గద్దర్-కీరవాణి-ఆదేష్ రవి, కొరియోగ్రఫీ: సుచిత్ర చంద్రబోస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్ కుమార్ బాబు, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి,
కో డైరెక్టర్: కస్తూరి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  నాగులపల్లి కనకదుర్గ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం – దర్శకత్వం: డా.మురళి బొమ్మకు!!

Previous Post

ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`  

Next Post

‘ద్రౌపది’ పెద్ద సక్సెస్ కావాలి: నిర్మాత సతీష్ కుమార్

Next Post
‘ద్రౌపది’ పెద్ద సక్సెస్ కావాలి: నిర్మాత సతీష్ కుమార్

‘ద్రౌపది’ పెద్ద సక్సెస్ కావాలి: నిర్మాత సతీష్ కుమార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In