• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు వైసీపీ కి లేదు!!

admin by admin
July 19, 2022
in politics
0 0
0
పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు వైసీపీ కి లేదు!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యబద్దంగా కౌలు రైతులకు అండగా నిలుస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి , ప్రభుత్వ వైఫల్యాల్ని  ప్రశ్నిస్తున్నందుకు జనసేన పార్టీకి ప్రజల్లో నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే YCP  ఎమ్మెల్యేలు , మంత్రులు దిగజారి  పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కళ్యాణ్ ని విమర్శించే ముందు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు లేదు అని తుమ్మల రామస్వామి బాబు – పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి అన్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల గురించి డిజిటల్ క్యాంపెయిన్ చేపడితే ఆ రోడ్లను జనసైనికులే మరమ్మత్తు చేసేయొచ్చుగా అంటూ  అధికారంలో ఉన్న నాయకులు వ్యంగ్యంగా మాట్లాడ్డం చూస్తుంటే కనీసం రోడ్లని కూడ వెయ్యలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందేమో అన్న అనుమానం కూడా మాకు వ్యక్తమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ను విమర్శించడంలో పెట్టిన శ్రద్ధ రాష్ట్రానికి పరిశ్రమలు , నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు తీసుకుని రావడానికి పెడితే బాగుంటుంది అని  తెలియజేస్తున్నాను.

Previous Post

ఆర్ కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్

Next Post

ఐదు బాషల్లో “ప్రేమించొద్దు” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..

Next Post
ఐదు బాషల్లో “ప్రేమించొద్దు” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..

ఐదు బాషల్లో "ప్రేమించొద్దు" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In