• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర!!

admin by admin
July 17, 2022
in politics
0 0
0
భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర’ అంటూ ఈరోజు ముఖ్యమంత్రి కేసీయార్ చేసిన ప్రకటన మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.అయితే ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన అంశం కాదు.సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం.నిజంగానే ఇలా కృత్రిమ వైపరీత్యాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో అందుబాటులో ఉంది

సూపర్ కంప్యూటర్,శాటిలైట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటం ద్వారా కృత్రిమంగా సునామీలు, భూకంపాలు,వర్షాలు సృష్టించటం సాధ్యమే.దీనికి సంబంధించిన విస్తృత సమాచారం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది.ఇది ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది కాదు.గత నాలుగైదు దశాబ్దాలుగా వీటిమీద ప్రయోగాలు,పరిశోధనలు జరుగుతున్నాయి.ఆధునిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యంగా జరిగిన అనేక ఉపద్రవాలకు ఇప్పటి వరకు సైంటిస్టులు సరైన వివరణలు ఇవ్వలేకపోయారు.ఇండోనేషియా కేంద్రంగా సముద్రంలో జరుగుతున్న విస్ఫొటనాలు, సునామీలకు శాస్త్రీయంగా,ఆమోదయోగ్యమైన వివరణ ఇంతవరకూ రాలేదు.

కేదార్ నాధ్ అకాల వర్షాలు,వరదలకు వివిధ కారణాలు చెప్తున్నారు.కానీ నిజమైన కారణం తెలిసిందా?భారత వాణిజ్య రాజధాని ముంబయి వరదలకు,దక్షిణ భారత మహానగరం చెన్నై వరదల వెనుక కుట్రకోణం మీద చర్చ జరగలేదా?భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగే శక్తి ఉన్న భారత్ ను ఎదగనీయకుండా ప్రకృతి ని అడ్డం పెట్టుకొని దొంగదెబ్బ తీస్తున్న దృష్టాంతాలు లేవా?ఈ నేపథ్యంలో కేసీయార్ చేసిన ఆరోపణ పూర్తిగా సంబద్ధమే.దీని మీద పాజిటివ్ గా చర్చ జరగాలి.

2013లో ప్రముఖ రచయిత డాన్ బ్రౌన్ రాసిన ఇన్ ఫెర్నో నవలలో ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాడు. అదే పుస్తకంలో దీనికి సంబంధించిన సమాచారం ఉన్న లింకులు చాలా ఇచ్చాడు.కృత్రిమ ఉపద్రవాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం పలు చీకటి సంస్థల దగ్గర ఉంది. దాన్ని చూపించి పలు చిన్న రాజ్యాలను బెదిరించి వందల,వేల కోట్లు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి.అమెరికాతో పాటు పలు ప్రముఖ దేశాల గూఢచార సంస్థలు పరిశోధనలు చేసి రూపొందించిన నివేదికలు కూడా ఉన్నాయి.

Previous Post

గుండెల్ని పిండేసే… పంచతంత్ర కథలు

Next Post

తెలంగాణ ఉద్యమకారిణి సత్తెమ్మ ను ప్రపంచానికి పరిచయం చేసిన మంత్రి కేటిఆర్

Next Post
తెలంగాణ ఉద్యమకారిణి సత్తెమ్మ ను ప్రపంచానికి పరిచయం చేసిన మంత్రి కేటిఆర్

తెలంగాణ ఉద్యమకారిణి సత్తెమ్మ ను ప్రపంచానికి పరిచయం చేసిన మంత్రి కేటిఆర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In