కర్ణాటక కాంగ్రెస్ సర్కారు బెంగళూరు విమానాశ్రయంలో రూ. 10కే భోజనం అందించాలని నిర్ణయించింది. ఎయిర్‌పొర్ట్‌లో 2 ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. త్వరలో రూ.5కే అల్పాహారం, రూ.10కి మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.
...
© 2021 Apvarthalu.com || Designed By 10gminds
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.