* ఆంధ్రా PK ఏమి పీకలేదు
* బీహార్ PK ఏమి పీకుతాడు
* కోయిల ముందే కూసింది.. దానిని సర్దుకునే పరిస్దితుల్లో టీడీపీ
పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అని బహిరంగ నోరు జారిన లోకేష్.. వెంటనే జనసేన గ్రౌండ్ లెవల్ క్యాడర్ లో అల్లయన్స్ మీద వ్యతిరేకత వచ్చింది. దీనిని డైవర్ట్ చేసే పనులో వెంటనే బీహార్ PK ని దింపిన చంద్రబాబు..
వాస్తవానికి చంద్రబాబే సీఎం అభ్యర్థి కానీ అది ప్రజలకు ఎన్నికలు తర్వాతే చెప్పే ప్లాన్ లో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కానీ జనసేన క్యాడర్ మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలని కోరుతున్నారు. లోకేష్ నోరు జారడంతో జనసేన కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశాం ఇప్పటికీ.. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అంటే జీర్ణించకోలేక పోతున్నారు.. దీనిని సర్దుకునే పరిస్దితుల్లో ప్రశాంత్ కిషోర్ ను దింపి టాపిక్ డైవర్ట్ చేసిన చంద్రబాబు…
బీహార్ PK కి KA Paul డబ్బులు ఇచ్చినా సలహాలు ఇస్తాడు…