విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీనటులు సోనూ సూద్
అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందచేసిన ఆలయ అధికారులు…
దుర్గమ్మ ను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది
కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు..
రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరినీ చల్లగా కాపాడాలని దుర్గమ్మను కొరుకున్నా..