• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల…!!!

admin by admin
July 12, 2022
in movies
0 0
0
ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల…!!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కింగ్ అఫ్ అల్ మాసెస్ శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల

కన్నడ ప్రజలు ఎంతో అభిమానించే స్టార్ హీరో, Karunada Chakravarthy Dr శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘ఘోస్ట్’. అన్ని భాషల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘ఘోస్ట్’ చిత్రం ఎంతో ఆసక్తికరమైన యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది. కన్నడ లో ఇలాంటి తరహా చిత్రం వచ్చి చాల కలం అవడం శివరాజ్ కుమార్ ని ఈ చిత్రం చేసేలా ఇన్స్పైర్ చేసింది. ఈ చిత్ర క్లైమాక్స్, ఎంతో కొత్త తరహాలో సాగే స్క్రీన్ ప్లే ఆయనకీ ఎంతగానో నచ్చాయి. ఈ కథ లో మెయిన్ థీమ్ భాషలకి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అయిదు భాషల్లో తీస్తున్నారు.

కింగ్ అఫ్ అల్ మాసెస్ Dr శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా, నేడు (జులై 12)
బాదుషా కిచ్చా సుదీప ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసి శివరాజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ డిజైన్ చిత్రం మీద ఆసక్తి మరింత పెంచేలా ఉంది. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ ఇది యాక్షన్ చిత్రం అని సూచిస్తోంది. అలాగే రివాల్వర్ కార్ కలిపి చేసిన డిజైన్ ఇది హైస్ట్ ఫిలిం అని హింట్ ఇస్తోంది. సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్… వీటితో డిజైన్ చేసిన పోస్టర్ డిటైలింగ్ చాలా బాగుంది. ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ చిత్రం మీద అంచనాలు పెంచడం తో పాటు ఇది ఏ తరహా చిత్రమో ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేలా చేయడంలో సక్సెస్ అయింది.

‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కన్నడలో బ్లాక్ బస్టర్స్ అయిన తగరు, సలగ చిత్రాలకు మాటలందించిన మస్తీ, కన్నడ చిత్రాల్లో అత్యుత్తమ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పుకునే బీర్బల్ కి సంభాషణలు రాసిన ప్రసన్న వి ఎం ‘ఘోస్ట్’ కి డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ ఐరావత, హతవాది, మణ్ణిన ధోని, అసుర, వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బిగ్ స్కెల్ లో నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఆగస్ట్ చివరి వారంలో ‘ఘోస్ట్’ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

క్యాస్ట్ : డాక్టర్ శివరాజ్ కుమార్
ప్రొడక్షన్ : సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)
డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)
కెమెరా మాన్ : మహేంద్ర సింహ
సంగీతం : అర్జున్ జన్య
ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
పబ్లిసిటీ : బిఏ రాజు’స్ టీం

The Intriguing First Poster Of King Of All Masses Shivarajkumar’s GHOST Is Out On His Birthday !!!

Karunada Chakravarthy Shivarajkumar’s latest is an Action Heist Thriller titled ‘Ghost’ which will be made as a pan India film in Kannada, Tamil, Telugu, Hindi, Malayalam languages with actors from across all industries. Blockbuster ‘Birbal’ fame Srini is Directing this film while Prominent production house Sandesh Productions helmed by politician and producer Sandesh Nagraj is bank-rolling this exciting project in a prestigious manner.

‘Ghost’ is being made in a very interesting genre, Action heist thriller. It’s been a while a heist film was made in Kannada is what intrigued Shivarajkumar. He liked climax the most and also loved the unique screenplay technique in which Ghost is written. The theme of the film can be related by all sections of audience across all industries.

On the occasion of King Of All Masses, Dr Shivarajkumar’s Birthday on July 12th, Baadshah Kiccha Sudeep released the First Poster of ‘Ghost’ wishing Shivanna a very happy birthday. The poster is designed in an intriguing manner raising curiosity on the film. Shivarajkumar’s intense look holding a gun surely draws the attention and the revolver blended with a car gives a clear picture about the genre of the film. With the searchlight, bikers, cars.. the poster is well detailed and takes the expectations a notch higher.

The crew of ‘Ghost’ comprises top technicians. Dialogue writers Masthi and Prasanna VM are penning the dialogues for this film. Masthi penned dialogues for Blockbusters like Tagaru and Salaga. He is known for punch and thought-provoking dialogues whereas Prasanna wrote dialogues for Srini’s ‘Birbal’ which is considered as one of the top rated thrillers in Kannada films along with most recent family entertainer ‘Old Monk’. ‘Ghost’ is produced by top production house Sandesh Productions which has several superhits like Airavata, Hatavaadi, Mannina Dhoni, Asura, Mommoga etc to its credit. Art is by Shiva Kumar of KGF fame. Music is being composed by popular music director Arjun Janya.

The shoot of the film will commence from August end.

Cast : Shivarajkumar
Production: Sandesh Productions (29th film)
Director: Srini (Birbal)
Cinematographer : Mahendra Simha
Music : Arjun Janya
Art: Shivakumar (KGF)
Dialogues: Masthi , Prasanna VM
Publicity: BA Raju’s Team

Tags: GHOSTKing Of All MassesShivarajkumar
Previous Post

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తాం!

Next Post

గంధర్వకు కంప్లీట్ కాంట్రస్ట్‌గా ‘దర్జా’ మ్యూజిక్ ఉంటుంది: సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్

Next Post
గంధర్వకు కంప్లీట్ కాంట్రస్ట్‌గా ‘దర్జా’ మ్యూజిక్ ఉంటుంది: సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్

గంధర్వకు కంప్లీట్ కాంట్రస్ట్‌గా ‘దర్జా’ మ్యూజిక్ ఉంటుంది: సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”
movies

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

by admin
May 9, 2025
0

...

Read more
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

April 23, 2025
ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

April 22, 2025
a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

April 20, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In